Viral Video: గుడ్ల నుంచి పాము పిల్లలు బయటకు రావడం ఎప్పుడైనా చూశారా.. అద్భుతమై వీడియో మీకోసం..!

Viral Video: పక్షులు, కోళ్లు మొదలైన కొన్ని పక్షి జాతికి చెందిన జీవులు తమ గుడ్లను పొదగడం ద్వారా తమ పిల్లలకు జన్మనిస్తాయి. అయితే గుడ్డు నుంచి ఆ పిల్లలు బయటకు వచ్చే అద్భుతమైన

Viral Video: గుడ్ల నుంచి పాము పిల్లలు బయటకు రావడం ఎప్పుడైనా చూశారా.. అద్భుతమై వీడియో మీకోసం..!
Snake

Updated on: Oct 11, 2021 | 2:13 PM

Viral Video: పక్షులు, కోళ్లు మొదలైన కొన్ని పక్షి జాతికి చెందిన జీవులు తమ గుడ్లను పొదగడం ద్వారా తమ పిల్లలకు జన్మనిస్తాయి. అయితే గుడ్డు నుంచి ఆ పిల్లలు బయటకు వచ్చే అద్భుతమైన సన్నివేశాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండం. కానీ, ఇప్పడు మీరొక అద్భుతాన్నిచూడబోతున్నారు. అది పక్షలకు సంబంధించింది కాదు గానీ.. గుడ్డు నుండి పిల్లలు బయటకు వస్తున్న ఇంట్రస్టింగ్ సీన్‌ను కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో షాక్ అవుతున్నారు. ఇలా ఉంటుందా? అంటూ రెండు కళ్లు పెద్దగ చేసుకుని వీక్షిస్తు్న్నారు.

చెస్టర్ జూ షేర్ చేసిన వీడియోలో.. పాము గుడ్డు నుండి బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పాలు ఆ ప్రాంతమంతా కలియదిరిగింది. అయితే, ‘‘బేబీ స్నేక్స్! గుడ్ల నుంచి పాములు బయటకు రావడం నిజంగా అద్భుతం కదా! జూలో పిల్లలు పెట్టిన మొట్ట మొదటి మొల్లెండార్ఫ్ ర్యాట్ స్నేక్స్ ఇవి. అరుదైన, అసాధారణమైన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.’’ అని చెస్టర్ జూ నిర్వాహకులు క్యాప్షన్ పెట్టారు. అంతరించిపోతున్న పాముల్లో ఈ ర్యాట్ స్నేక్స్ కూడా ఒకటి. వీటి చర్మాన్ని బ్యాగ్‌లు, షూ లు చేయడానికి ఉపయోగిస్తారు.

ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రెండు రోజుల క్రితం ఈ వీడియో షేర్ చేయగా.. వేలాది వ్యూస్ వచ్చాయి. అదే స్థాయిలో లైక్స్ కూడా వస్తున్నారు. ఈ వీడియోకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు.. కామెంట్స్ పెడుతున్నారు. పాముల జననం చూడటం అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నారు. నేరుగా చూడకపోయినా.. ఈ దృశ్యంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Viral Video:

Also read:

PM Narendra Modi: ప్రపంచాన్ని ఏకం చేసే సత్తా భారత్‌కే ఉంది.. ఐఎస్‌పీఏ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ

Mysore Tourism Places: ప్రకృతి ప్రేమికులకు స్వర్గదామం.. భారత రాజసానికి చిరునామా.. మైసూరులో చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

Hyd Airport Expand: హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్త‌ర‌ణ‌కు జీఎంఆర్‌ రూ.6300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌..!