Viral Video: పెళ్లి మండపంలోకి వధువు ఎంట్రీ.. ఫిదా అయిపోయిన వరుడు ఏం చేశాడంటే.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి.

Viral Video: పెళ్లి మండపంలోకి వధువు ఎంట్రీ.. ఫిదా అయిపోయిన వరుడు ఏం చేశాడంటే.. ఫన్నీ వీడియో మీకోసం..
Marriage
Follow us

|

Updated on: Aug 18, 2021 | 8:20 AM

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ ఫన్నీ వీడియోలు చూస్తే కడుపుబ్బా నవ్వొస్తుంటుంది. మరికొన్ని వీడియోలు థ్రిల్లింగ్‌గా, ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియో బాగా సర్క్యూలేట్ అవుతున్నాయి. ప్రతీ జంట తమ పెళ్లి వేడుకను ఘనంగా, వినూత్నంగా జరుపుకోవాలని ఆలోచిస్తోంది. ఆ మేరకు కొత్త కొత్త ఈవెంట్స్‌ ప్లాన్ చేసి అమలు చేస్తున్నాయి. తాజాగా ఓ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో వధువు ఎంట్రీని చూసి వరుడు ఫిదా అయిపోతాడు. అంతేకాదు.. ఉండబట్టలేక విజిల్ వేసి ఉర్రూతలూగిస్తాడు. ఇక వధువు అయితే చెప్పనక్కర్లేదు. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన వధువు.. తన మార్క్ డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. వధువరులిద్దరూ తమ పెళ్లిని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. వీరి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఏముందంటే.. ఓ జంట వివాహం ఫంక్షన్ హాల్‌లో గ్రాండ్‌గా జరుగుతోంది. ముహూర్తం సమయానికి వధువు పెళ్లి వేదిక వద్దకు వస్తుంది. అయితే, వధువు ఎంట్రీ మామూలుగా లేదు. డీజే సౌండ్‌తో,  చుట్టూ బంధుమిత్రుల గ్యాంగ్, లెహంగాలో వచ్చిన వధువు కళ్లజోడు పెట్టుకుని రచ్చ రచ్చ చేసింది. పాటకు తగ్గట్లుగా స్టెప్పులేస్తూ అలరించింది. వధువు ఎంట్రీని చూసి ఫిదా అయిపోయిన వరుడు.. మరింత రెచ్చిపోయాడు. వధువుతో సమానంగా పెళ్లి స్టేజ్‌పైనే చిందులేశాడు. వధువు ఎంట్రీని స్వాగతిస్తూ విజిల్ వేసి ఉర్రూతలూగించాడు వీరిద్దరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని వీడియో తీసిన పలువురు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫన్నీ కామెంట్స్‌తో పాటు.. ఈ నవ దంపతులను ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లంటే ఇలా జరగలాంటూ పేర్కొంటున్నారు. ఈ ఇంట్రస్టింగ్ వీడియోను మీరూ చూసేయండి మరి.

Viral Video:

Also read:

Prime Minister Modi: ప్రధాని మోదీని కించపరుస్తూ వీడియో.. చెన్నై వ్యక్తిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు..

Crime News: వీడసలు మనిషేనా.. కట్టుకున్న భార్య నచ్చలేదని ఎంతటి ఘోరానికి పాల్పడ్డాడో తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: చెత్త ఏరుకునే బామ్మ.. ఇంగ్లీష్ ఇరగదీసింది.. ఆమె మాటలు వింటే మీరూ షాక్ అవుతారు..

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!