Viral Video: ఎందుకే నీకు తెగింపు.. ఒక్క కాటేస్తే చస్తావ్‌.. పాము- పిల్లి మధ్య భీకర పోరు.. వీడియో వైరల్‌

Viral Video: పామును అడ్డుకున్న పిల్లి.. దాన్ని ఎటు కదలనివ్వకుండా ఎదురు పడుతోంది. దీంతో పాము పిల్లిని కాటేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఏ మాత్రం భయం లేకుండా నేనెందుకు తగ్గాలే అన్నట్లు పిల్లి పాముతో ఒక ఆటాడుకుంది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో..

Viral Video: ఎందుకే నీకు తెగింపు.. ఒక్క కాటేస్తే చస్తావ్‌.. పాము- పిల్లి మధ్య భీకర పోరు.. వీడియో వైరల్‌

Updated on: Aug 26, 2025 | 3:21 PM

Viral Video: ఈ రోజుల్లో రకరకాల వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా పాములు, ముసళ్లు, పులులు ఇంకా రకరకాల జంతువుల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలో హృదయాలను కదిలించేవిగా ఉంటే మరికొన్ని ఫన్నిగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో ఎన్నో వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు ఓ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఓ పిల్లి పాముతో తెగబడుతోంది. పాము ఒక్క కాటేస్తే చచ్చి ఊరుకుంటుంది. కానీ పిల్లి పామునే ఎదురిస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పామును అడ్డుకున్న

పిల్లి.. దాన్ని ఎటు కదలనివ్వకుండా ఎదురు పడుతోంది. దీంతో పాము పిల్లిని కాటేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఏ మాత్రం భయం లేకుండా నేనెందుకు తగ్గాలే అన్నట్లు పిల్లి పాముతో ఒక ఆటాడుకుంది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో ఎవరో పోస్ట్‌ చేయగా, తెగ వైరల్‌ అవుతోంది. అయితే సుమారు 3 నిమిషాలకుపైగా పిల్లి-పాము మధ్య భీకర కొనసాగింది. నువ్వా.. నేనా.. అన్నట్లు రెండు కూడా ఏ మాత్రం తగ్గకుండా పోరాటం కొనసాగించాయి.