AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అరరె.. భలే ఉన్నారే.. కాల చష్మా పాటకు యువతితో కలిసి గేదే డాన్స్ అదిరిపోయింది.. కట్ చేస్తే..

కొందరు వ్యక్తులు తమను తాము పాపులర్‌ చేసుకోవటం కోసం కూడా జంతువులతో కూడిన వీడియోలు చేస్తారు. కానీ, కొన్నిసార్లు జంతువులు కూడా ఫేమస్‌ కావటం కోసం..మనుషుల్లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి.

Viral Video: అరరె.. భలే ఉన్నారే.. కాల చష్మా పాటకు యువతితో కలిసి గేదే డాన్స్ అదిరిపోయింది.. కట్ చేస్తే..
Buffalo Jumped
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2022 | 6:17 PM

Share

Viral Video : సోషల్ మీడియా వైరల్ వీడియోల సముద్రం లాంటిది. ఈ వైరల్ వీడియోలు ఎప్పుడూ విసుగు పుట్టించవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చాలా వరకు పెంపుడు జంతువులు, అడవి జంతువులకు సంబంధించినవే ఎక్కువగా హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటి వీడియోలు వారి వెర్రి ప్రవర్తన, గొడవలు, ఇతర కారణాల వల్ల చాలా వైరల్ అవుతాయి. కొందరు వ్యక్తులు తమను తాము పాపులర్‌ చేసుకోవటం కోసం కూడా జంతువులతో కూడిన వీడియోలు చేస్తారు. కానీ, కొన్నిసార్లు జంతువులు కూడా ఫేమస్‌ కావటం కోసం..మనుషుల్లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గేదెల వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ఈ వైరల్ వీడియోలో ఒక అమ్మాయి గేదె మెడకు తాడు కట్టి నడుస్తూ వెళ్తున్నట్టుగా కనిపించింది. ఇంతలో ఆమె గెంతుతూ డ్యాన్స్‌ చేస్తోంది..ఆమెను చూడగానే గేదెలు కూడా డ్యాన్స్ చేయడం ప్రారంభించాయి. గేదె ఆ అమ్మాయితో కలిసి సంతోషంగా నృత్యం చేస్తుంది. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియదు కానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులకు విపరీతమైన వినోదాన్ని పంచుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో Naturelife_ok అనే ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌లో ‘అన్‌బిలీవబుల్ డ్యాన్స్’ అని ఉంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్‌లు, వ్యూస్‌ వచ్చాయి. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను షేర్ చేయడంతోపాటు దానిపై తమ కామెంట్స్‌ని కూడా తెలియజేస్తున్నారు. ఒక సోషల్ మీడియా వినియోగదారు స్పందిస్తూ, నేను ఈ గేదెను మొదటిసారి ఈ విధంగా చూశాను. అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..