Viral Video: వేదికపై ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించిన నవ వధువు.. కారణం ఏంటంటే..?

ఓ నవ వధువు.. వేదికపై ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టింది. దీంతో పెళ్లికొడుకుతో సహా అక్కడున్న వారంతా షాకయ్యారు. అసలు కారణం ఏంటంటే..

Viral Video: వేదికపై ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించిన నవ వధువు.. కారణం ఏంటంటే..?
Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jun 25, 2021 | 8:37 PM

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల వీడియోలు నెట్టిట్లో సందడి చేస్తున్నాయి. వరుడిని కొట్టిన వధువు అంటూ ఒకటి, పెళ్లిలో ఇరువర్గాల మధ్య గొడవలంటూ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ గొడవలు కొన్ని ఫన్నీగా ఉన్నా.. మరికొన్ని మాత్రం చాలా పెద్ద వివాదాలకు దారి తీస్తుంటాయి. ప్రస్తుతం నెటిజన్లు ఓ వెరైటీ వీడియోను వైరల్ చేసేశారు. అయితే ఈ పెళ్లిలో వధువు కొట్టింది పెళ్లి కుమారుడిని కాదండోయో.. తనను ఎత్తుకున్న వ్యక్తిపై కోపంగా వేలు చూపిస్తూ.. గట్టిగా చెంప చెళ్లుమనిపించింది. దీంతో పెళ్లికొడుకుతో సహా అక్కడున్న వారంతా షాకయ్యారు. అసలు కారణం ఏంటంటే.. పెళ్లి అనంతరం వధూవరులు దండలు మార్చుకునేందుకు రెడీ అయ్యారు. అయితే, పక్కనున్న బంధువుల్లో ఒకరు వధువు దండ వేయబోతుండగా.. పెళ్లి కుమారుడిని వధువుకి అందకుండా పైకి ఎత్తుకుంటాడు.

ఇంతలో పక్కనున్న ఓ వ్యక్తి వధువుని పైకి ఎత్తుకుంటాడు. దీంతో షాకైన పెళ్లి కూతురు వెంటనే వరుడి మెడలో పూల దండ వేసి, కిందకు దిగిన వెంటనే.. తనను ఎత్తుకున్న వ్యక్తి చెంప చెళ్లుమనిపించింది. దీంతో వరుడితోపాటు అక్కడున్న వారంతా షాకయ్యారు. చెంప దెబ్బ తిన్న వ్యక్తి వెంటనే తన భార్య చెంప చెళ్లుమనిపించి, అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో 2018లో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. నెటిజన్లు పాత వీడియోలను సైతం వైరల్‌గా మారుస్తున్నారు. ఈ వీడియో 14.6K వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది.

ఈ వీడియోను మీరూ చూడండి:

Also Read:

Viral Video: ముద్దు కావాలంటూ మొండికేసిన యువకుడు.. అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా లేదు.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

సోనూ సూద్ సూపర్ మార్కెట్..సైకిల్ పై అన్నీ హోమ్‌ డెలివరీనే!: Sonu Sood Supermarket Video.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!