Viral Video: మొసలి, సొరచేపల పరుగు పందెం.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా.?

Viral Video Latest: సముద్రపు ప్రపంచం ఎన్నో వింతలతో నిండి ఉంటుంది. ఏ క్షణంలో ఏది చూడవచ్చు అన్నది నిజంగానే చెప్పలేం. ఇక సహజంగా మనం..

Viral Video: మొసలి, సొరచేపల పరుగు పందెం.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా.?
Crocodile

Updated on: Mar 26, 2021 | 1:36 PM

Viral Video Latest: సముద్రపు ప్రపంచం ఎన్నో వింతలతో నిండి ఉంటుంది. ఏ క్షణంలో ఏది చూడవచ్చు అన్నది నిజంగానే చెప్పలేం. ఇక సహజంగా మనం కుందేలు-తాబేలు పరుగు పందెం గురించి వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పబోయేది కొంచెం రివర్స్. సముద్రపు రారాజులుగా పిలుచుకునే మొసలి-సొరచేప(షార్క్) ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందులో మొసలి, సొరచేప ఓ పరుగు పందెం పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. రెండూ కూడా తమ శక్తులను చూపించాయి. నెట్టింట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఇలా ప్రిడేటర్స్ రెండింటిని కలిపి చూడటం చాలా అరుదు. అందుకేనేమో నెటిజన్లు ఈ వీడియోపై ఆసక్తి చూపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన కొద్దిసేపటికే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. కామెంట్స్ రూపంలో వ్యూవర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇలాంటి ప్రత్యేకమైన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిపై ప్రజలు తమ స్పందనను తెలియజేయడంలో ఏమాత్రం లేట్ చేయరు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా అరుదు.

Also Read:

రెండో వన్డే: రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఔట్.. సూర్యకుమార్ యాదవ్ ఇన్.. టీమిండియాలో మార్పులు..

పిట్టగోడపై కాకి ‘క్యాట్ వాక్’.. అమ్మాయిలను మించి హోయలు ఒలకబోసింది.. మీరూ లుక్కేయండి.!