AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 80 ఏళ్ల వయస్సులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. అతనితో కలిసి డ్యాన్స్ ఇరగదీసేసింది..!

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఎటు చూసినా డీజే సౌండ్స్‌, పెళ్లి బరాత్‌లు, బంధువుల డాన్స్‌లతో కోలాహలం కనిపిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో..

Viral: 80 ఏళ్ల వయస్సులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. అతనితో కలిసి డ్యాన్స్ ఇరగదీసేసింది..!
Dance
Shiva Prajapati
|

Updated on: May 28, 2022 | 8:30 AM

Share

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఎటు చూసినా డీజే సౌండ్స్‌, పెళ్లి బరాత్‌లు, బంధువుల డాన్స్‌లతో కోలాహలం కనిపిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో దాదాపు మూడేళ్ల తర్వాత ప్రజలంతా సామాన్య జీవనశైలికి అలవాటు పడుతున్నారు. పైగా ఈ ఏడాది ముహూర్తాలు కూడా తక్కువ ఉండటంతో పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఇక పెళ్లంటే సందడే సందడి.. బంధుమిత్రులు, చిన్న పెద్దల కోలాహలంతో ఎంతో సందడిగా ఉంటుంది. ఇక పెళ్లి బరాత్‌లో బంధువులు, స్నేహితులు చేసే డాన్స్‌లు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ క్రమంలో ఓ పెళ్లి వేదికపై 80 ఏళ్ల బామ్మ అద్భుతంగా డాన్స్‌చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుడి పక్కన ఉన్న వధువును పక్కకు నెట్టి వరుడితో కలిసి హుషారుగా స్టెప్పులు వేసింది..బామ్మ స్టెప్పులకు అక్కడున్నవారిలో జోష్‌ పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళ పల్లి గ్రామంలో జరిగిన బందువుల పెళ్లి వేడుకలో ఇలా స్టెప్పులు వేసింది బామ్మ. ఆమె డాన్స్‌కు బంధువులంతా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. రకరకాల కామెంట్లతో బామ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్