AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వార్నీ ఇదెక్కడి వింత.. తనను తానే మింగేస్తున్న పాము! ఎందుకో తెలుసా?

సోషల్‌ మీడియాలో తరచూ అనేక ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇవి కొన్ని సార్లు జనాలు ఆశ్చర్యానికి గురిచేస్తూ, మరికొన్ని సార్లు భయాందోళనలు కలిగిస్తాయి. తాజాగా ఓ పాముకు సంబంధించిన అలాంటి ఓ వీడియోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదేంటో చూద్దాం పదండి.

Viral Video: వార్నీ ఇదెక్కడి వింత.. తనను తానే మింగేస్తున్న పాము! ఎందుకో తెలుసా?
Viral Snake Video
Anand T
|

Updated on: Feb 15, 2026 | 6:00 PM

Share

చాలా మంది పాముల చూస్తేనే ఆమడదూరం పరిగెడతారు. ఎందుకంటే అవి చాలా విషపూరితమైనవి.. అవి కరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచింది. అయితే ఈ పాములు ప్రచంలో ఉన్న అన్ని జీవుల కన్నా కొన్ని విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే పాములు అంటే భయం ఉన్నప్పటికీ చాలా మంది వాటి గురించి చెప్తే వినడానికి ఆసక్తి చూపుతారు. మీకూ ఆ ఇంట్రెస్ట్ ఉంచే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడో పాము చాలా వింతగా తనను తానే మింగేసేందుకు ప్రయత్నించింది.

అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే నిజమనే అనిపిస్తోంది. తాజాగా @TheeDarkCircle అనే ఎక్స్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియో ప్రకారం.. ఒక పాము తన తోక భాగాన్ని తానే మింగేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలానే తోక నుంచి మొదలు కొద్ది కొదిగా ఆ పాము తన మొత్తం శరీరాన్ని మింగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కవైనప్పుడు, లేదా పాములు తీవ్రంగా ఒత్తిడి గురైనప్పుడు వాటి నాడి వ్యవస్థ లోపించి.. అవి ఇలా ప్రవర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వీడియో చూడండి.. 

అయితే ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేలల్లో లైక్స్, వీవ్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశాయి. పాములు ఆకలి వేసినప్పుడు తన పిల్లలనే తింటాయని విన్నాం, కానీ వాటిని అవే తినడం ఇప్పుడే చూస్తున్నామని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
బేగంపేట్ నుంచి HICCకి బయలుదేరిన మోదీ
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!