Puzzle: అబ్బో మీలో అంత టాలెంటా ఉందా..? 10 సెకన్లలో ఈ ఫోటోలోని మిస్టేక్ పట్టేయండి

|

Sep 13, 2024 | 7:49 PM

సోషల్ మీడియాలో పజిల్స్‌, ఆప్టికల్ ఇల్యూషన్స్‌, బ్రెయిన్‌ టీజర్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఫోకస్‌, . విజువల్‌ స్కిల్స్‌, అబ్జర్వేషన్‌ స్కిల్స్‌ని ఛాలెంజ్‌ చేసే టాస్క్‌లను సాల్వ్‌ చేయడానికి నెటిజన్లు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మీ కోసం ఓ ఖతర్నాక్ పజిల్...

Puzzle: అబ్బో మీలో అంత టాలెంటా ఉందా..? 10 సెకన్లలో ఈ ఫోటోలోని మిస్టేక్ పట్టేయండి
Puzzle
Follow us on

ఈ మధ్య రకరకాల పజిల్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వీటికి ఆన్సర్స్ కనుగునేందుకు నెటిజన్స్ బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ తరహా పజిల్స్ అందుచేందుకు కొన్ని సోషల్ మీడియా పేజస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్‌కు ఆన్సర్స్ కనుగొనాలంటే…  కొంచెం ప్రాక్టికల్‌గా, లాజికల్‌గా థింక్ చేయాలి. అంతేకాదు అబ్జర్వేషన్ స్కిల్స్, క్విక్‌ థింకింగ్ ఎబిలిటీస్‌ కూడా మస్త్ ఉండాలి. బ్రెయిన్‌ టీజర్స్‌, పజిల్స్‌, ఆప్టికల్ ఇల్యూషన్స్‌ అంటే మీకు ఇష్టమా.. ఛాలెంజ్‌ చేసే టాస్క్‌లను మీరు ఇష్టపడతారా.. అయితే  మీ కోసమే ఈ ఖతర్నాక్ పజిల్.

మీరు పైన చూస్తోన్న ఇమేజ్‌ను గుర్తుపట్టారా..? ZEAL అనే పదంతో.. ఆ ఫోటో మొత్తం నిండి ఉంది కదా..? అక్కడే మీరు పప్పలో కాలేస్తారు. అదే ఫోటోలో ఓ చోట.. SEAL అని కూడా రాసి ఉంది. ఆ పదం ఎక్కడ ఉందో.. 10 సెకనల్లో మీరు కనిపెట్టాలి. ఇచ్చిన టైమ్ లిమిట్‌ లోపల మీరు ఆ పదాన్ని కనిపెడితే మీరు గ్రేటే. ఇంకెందుకు ఆలస్యం, ఛాలెంజ్‌ సాల్వ్‌ చేయడం ప్రారంభించండి.

మీకు ఇచ్చిన సమయం పూర్తయింది.  స్ట్రాంగ్‌ అబ్జర్వేషన్‌ స్కిల్స్‌, షార్ప్‌ ఐ సైట్‌ ఉన్న వ్యక్తులు అయితే పజిల్ సాల్వ్ చేసేసి ఉంటారు. సమాధానం కనుగొనని వారు దిగులు చెందవద్దు. తరచూ ఇలాంటి పజిల్స్ సాల్వ్‌ చేస్తూ ఉంటే మీరూ ట్రాక్‌లోకి వచ్చేస్తారు.

Puzzle Answer

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..