AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: నువ్వు మనిషివేనా అన్న..! మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంటి.. వీడియో వైరల్

ఇక్కడ ఒక మనిషి చేసిన స్టంట్స్ చూస్తే ఇది AI వీడియోనా..? అనే సందేహం కూడా కలుగుతుంది. కాదు ఇది నిజంగానే మనిషి చేస్తున్న స్టన్నింగ్‌ స్టెప్స్‌ అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఇది AI వీడియో కాదు, ఒక వ్యక్తిలో దాగివు్న అద్భుత ప్రతిభకు నిదర్శనం. ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను మొసలి, కప్ప, కోతిని వంటి విభిన్న జీవులను అనుకరిస్తూ చూపించే వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

Watch: నువ్వు మనిషివేనా అన్న..! మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంటి.. వీడియో వైరల్
Guy Did Entire National Geographic Project
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2025 | 12:18 PM

Share

ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలంటే సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం, ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మొదట్లో దీన్ని ఖచ్చితంగా గుర్తించలేరు. ఇది AI వీడియోనా..? అనే సందేహం కూడా కలుగుతుంది. కాదు ఇది నిజంగానే మనిషి చేస్తున్న స్టన్నింగ్‌ స్టెప్స్‌ అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఇది AI వీడియో కాదు, ఒక వ్యక్తిలో దాగివు్న అద్భుత ప్రతిభకు నిదర్శనం. ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను మొసలి, కప్ప, కోతిని వంటి విభిన్న జీవులను అనుకరిస్తూ చూపించే వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

ఈ 43 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి ఒకేసారి మొసలి, కప్, కోతితో ఇలా మూడు, నాలుగు రకాల జంతువుల నడకను అనుకరిస్తూ చూపించాడు. ఈ వీడియో ఏదో ఒక బీచ్‌లో షుట్‌ చేసినట్టుగా కనిపిస్తోంది. అక్కడ బీచ్‌లో ఇంకా చాలా మంది ఉన్నారు. వారందరూ సముద్ర దృశ్యాలను, ఆ వ్యక్తి ప్రదర్శనను ఆస్వాదిస్తున్నారు. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా షాక్‌ అవుతారు. ఆ వ్యక్తి ట్యాలెంట్‌ని చూసి ఫిదా అవుతారు. అతన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఈ వీడియోను @mdtanveer87 అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలు ముందుగా అతను మొసలి అయ్యాడు. తరువాత కోతి అయ్యాడు! ఇప్పుడు సూపర్‌మ్యాన్ మాత్రమే మిగిలి ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు ఏకంగా నేషనల్ జియోగ్రాఫిక్ మొత్తాన్ని తన హావభావాలతో చిత్రీకరించాడు. ఇలాంటివి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అంటూ ఈ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు.

వీడియో ఇక్కడ చూడండి…

ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఈ వీడియోను చూసిన తర్వాత, వినియోగదారులు కూడా భిన్నమైన కామెంట్స్‌ చేశారు. నిజంగా అతను చేసే పని అంత సులభం కాదు.. అతని శరీరంలో ఎముకలు కాకుండా రబ్బరు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకే మనిషిలో మొసలి నుండి కోతి వరకు జరిగిన ప్రయాణం అద్భుతంగా ఉంది. ఇప్పుడు అది ఎగరడానికి మలుపు మాత్రమే, సూపర్‌మ్యాన్ మోడ్ ఆన్ కానుంది..అంటూ ప్రజలు చాలా రకాలుగా స్పందించారు. ఈ వీడియోను 43 వేలకు పైగా వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే