AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కళ్లను మాయ చేసే వింత.. పరిగెడుతున్న తాబేళ్లు.. వీడియో చూస్తే మీరూ నమ్మలేరు.!

Tortoises Viral Video: ప్రకృతి ఎన్నో ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. అది ఎప్పుడూ కూడా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ.. మైమరిపిస్తుంది. తాజాగా ఓ తాబేళ్ల...

Viral Video: కళ్లను మాయ చేసే వింత.. పరిగెడుతున్న తాబేళ్లు.. వీడియో చూస్తే మీరూ నమ్మలేరు.!
Tortoise
Ravi Kiran
|

Updated on: Sep 09, 2021 | 8:05 PM

Share

ప్రకృతి ఎన్నో ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. అది ఎప్పుడూ కూడా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ.. మైమరిపిస్తుంది. ఏంటి కవిత్వం చెబుతున్నానని అనుకుంటున్నారా.! ఈ స్టోరీ చదవండి.. తాజాగా ఓ తాబేళ్ల గుంపు చుట్టూ తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు ‘వావ్’ అంటున్నారు. ఇందులో ఏముంది ఆశ్చర్యపోవడానికి అని అనుకుంటున్నారేమో.? ఆ తాబేళ్లు నెమ్మదిగా నడవట్లేదు.. పరుగులు పెడుతున్నాయి. షాక్ కాకుండా..! ఒక్కసారి వీడియోపై లుక్కేయండి.. మీకే తెలుస్తుంది.

మీరు చిన్నప్పుడు ‘కుందేలు-తాబేలు’ కథ వినే ఉంటారు. అందులో తాబేలు నెమ్మదిగా రేసులో కుందేలును ఎలా ఓడించిందో.?చదివే ఉంటారు. అయితే ఇక్కడున్న వైరల్ వీడియోలో మాత్రం తాబేళ్లు వేగంగా పరిగెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో దుమ్ములేపుతోంది. దీనిని చూసి నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. కేవలం ట్విట్టర్‌లోనే ఈ వీడియో 18 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. అలాగే దీనిని రీ-షేర్స్, లైకులతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ వీడియోలో తాబేళ్లు రియల్‌గా పరిగెత్తినట్లు ఉన్నప్పటికీ.. ఇదొక కళాకృతి. ఆగ్‌మెంటెడ్-రియాలిటీ స్పెషలిస్ట్ వెర్నాన్ జేమ్స్ మన్‌లాపాజ్ ఈ వీడియోను రూపొందించాడు. ఇటీవలే అతడు ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్ అయింది. కాగా, జేమ్స్ ఇలాంటి వీడియోలు చాలానే సృష్టించాడు. లేట్ ఎందుకు అతడి కలెక్షన్‌పై ఓ లుక్కేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!