సాధారణంగా మనకు సరికొత్త ఫోటోస్.. పెయింటింగ్స్ కనిపిస్తే చూస్తూనే ఉంటాం.. అందులో మనకు ముందుగా ఏ వస్తువును.. అంశాన్ని చూస్తున్నాము అనేది మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్.. ఫజిల్స్ మన మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి.. మనలోని సామర్థ్యాలను వెలికి తీయడమే కాకుండా.. మన ప్రవర్తన.. స్వభావం పై ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ ఫోటోస్ ప్రభావం చూపిస్తాయి. చాలా మంది చూసే ఫోటోలను ఇతర అంశాల కంటే ముందుగా మనం ఏదైతే గమనిస్తామనేది మన స్వభావాన్ని నిర్ణయిస్తుంది.. అదేలాగో తెలుసుకుందామా..
పైన ఫోటోను చూశారు కదా.. అందులో ముందుగా మీరు ఏం గమనించారు.. కొద్ది సెకన్లు గమనిస్తే.. ఆ ఫోటోలో ఉండే వస్తువులు.. జంతువులను కనిపిస్తాయి.. మరి అందులో ఏమున్నాయి… ఏం గమనించారో తెలుసుకుందామా .
చెట్టు..
ముందుగా మీరు కేవలం చెట్టును మాత్రమే చూస్తే వారు జీవితంలో అందంగా.. సంతోషంగా ఉన్నారని అర్థం.
చెట్టు..పులి.
అలా కాకుండా .. చెట్టును.. పులిని కలిపి చూస్తే.. వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారని అర్థం..
చెట్టులో పులి..
చెట్టులో ఉన్న పులి ఆకారాన్ని గమనించినట్లయితే మీరు ప్రతి విషయాన్ని క్షణ్ణంగా తెలుసుకుంటారని.. ప్రతి అంశంలోనూ నిజాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారని అర్థం.
రాళ్లు..
పక్కనే ఉన్న రాళ్లను మొట్ట మొదటిసారిగా చూస్తే.. మీరు స్థిరత్వం లేనివారని.. అజాగ్రత్తపరులను అర్థం.
చూశారా… పైన ఫోటోలో ముందుగా మీరు ఏ విషయాన్ని గమనించారు.. మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి.
గమనిక :- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Also Read: కార్తీకదీపం లెక్కలు మారిపోతున్నాయ్.. తికమక, సాగతీతతో ప్రేక్షకులలో విసుగు.. చివరకు..
Nithiin: మాచర్ల నియోజకవర్గం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది అప్పుడే..
RRR: విడుదలకు ముందే ఊచకోత.. ప్రీమియర్స్లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామీ.. ఆ రికార్డ్ బ్రేక్’