కూతురి గదిలోంచి వింత శబ్ధాలు.. రాక్షసుడంటూ అమ్మాయి ఆందోళన..! కట్‌చేస్తే, కళ్లు బైర్లు కమ్మేలా..

మొదట ఆమె మాటలను తల్లిదండ్రులు పట్టించుకోలేదు. కానీ, ఒక రోజు వారు తమ కూతురికి గది లోపలికి వెళ్లి చూసినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారంతా ఆశ్చర్యపోయారట. అది చూసిన వారంతా భయంతో నోట మాట రాకుండా ఊపిరిబిగబట్టుకుని బిగుసుకుపోయారట.! ఇంతకీ అక్కడ కనిపించిన దృశ్యం ఏంటంటే...

కూతురి గదిలోంచి వింత శబ్ధాలు.. రాక్షసుడంటూ అమ్మాయి ఆందోళన..! కట్‌చేస్తే, కళ్లు బైర్లు కమ్మేలా..
Bees
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 03, 2024 | 9:25 AM

సోషల్ మీడియాలో తరచూ వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వార్తల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజలు దెయ్యాలు, భూతాలను చూశామంటూ చేసే వింత పనులు కూడా వైరల్‌ అవుతుంటాయి. అలాగే, కొందరు కనిపించన శక్తులతో మాట్లాడుతుండటం, అవి వారిని పిలుస్తున్నాయంటూ వింతగా ప్రవర్తిస్తుండటం కూడా చేస్తుంటారు. అలాంటిదే ఈ ఘటన కూడా. ఇక్కడ ఒక అమ్మాయి తన బెడ్‌రూమ్‌లో రాక్షసుడు ఉన్నాడంటూ గత కొద్ది రోజులుగా ఇంటిల్లిపాదికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్తలో.. నార్త్ కరోలినాలోని షార్లెట్ నగరంలో ఓ బాలిక తన గదిలో రాక్షసుడు ఉన్నాడంటూ భయంతో వణికిపోయింది. ఇదే విషయమై పదే పదే తన తల్లికి చెబుతూ వచ్చింది. మొదట ఆమె మాటలను తల్లిదండ్రులు పట్టించుకోలేదు. కానీ, ఒక రోజు వారు తమ కూతురికి గది లోపలికి వెళ్లి చూసినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారంతా ఆశ్చర్యపోయారట. అది చూసిన వారంతా భయంతో నోట మాట రాకుండా ఊపిరిబిగబట్టుకుని బిగుసుకుపోయారట.! ఇంతకీ అక్కడ కనిపించిన దృశ్యం ఏంటంటే…

వాస్తవానికి, మొదట తల్లిదండ్రులు తమ బిడ్డ చెప్పిన మాటలను పట్టించుకోలేదు. అయితే బాలిక పదే పదే భూతం ఉందంటూ ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు ఆమె గదిలోకి వెళ్లి చూడగా అక్కడ శబ్దం చేస్తున్న తేనెటీగలు కనిపించాయి. వెంటనే వారు తేనెటీగల పెంపకందారుని పిలిచారు. అతడు వచ్చి చూడగా, బాలిక గది గోడలోపలి భాగంలో వేలాది తేనెటీగలు నివాసాన్ని ఏర్పరచుకున్నాయని చెప్పాడు. పెస్ట్ కంట్రోల్ కంపెనీ వారు తేనెటీగలు వేల సంఖ్యలో ఉన్నట్టుగా గుర్తించారు. అవి అంతరించిపోతున్నందున వాటిని చంపేయకుండా మరో సరికొత్త మార్గంలో ప్రయత్నించారట. ఏం చేశారనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వార్తల నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!