Viral Video: వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్.!

ఎగ్జామ్‌లో వచ్చే ఆన్సర్ తెలియక చాలామంది విద్యార్ధులు వారికి తోచిన సమాధానాలు రాస్తుంటారు. ఒకరు ఆంజనేయ దండకం మొత్తం రాస్తే.. ఇంకొకరు ఉప్మా రెసిపీ గురించి పేజీలు పేజీలు  పూర్తి చేస్తారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ఓ విద్యార్ధి తన ఆన్సర్ షీటులో రాసిన జవాబు చూసి టీచర్ నిర్ఘాంతపోయాడు.

Viral Video: వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్.!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 24, 2024 | 9:08 PM

ఎగ్జామ్‌లో వచ్చే ఆన్సర్ తెలియక చాలామంది విద్యార్ధులు వారికి తోచిన సమాధానాలు రాస్తుంటారు. ఒకరు ఆంజనేయ దండకం మొత్తం రాస్తే.. ఇంకొకరు ఉప్మా రెసిపీ గురించి పేజీలు పేజీలు  పూర్తి చేస్తారు. సరిగ్గా ఈ కోవకు చెందిన ఓ విద్యార్ధి తన ఆన్సర్ షీటులో రాసిన జవాబు చూసి టీచర్ నిర్ఘాంతపోయాడు. ఆ టీచర్‌కు వింత అనుభవం ఎదురైంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ టీచర్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నట్టు మీరు చూడవచ్చు. ఓ విద్యార్ధి పేపర్ చూపిస్తూ.. అతడి క్వశ్చన్ పేపర్‌లో ఇచ్చిన సమాధానాలే.. ఆన్సర్ పేపర్‌లో రాశాడని చెప్పుకొచ్చాడు. అలాగే పేపర్ల మధ్యలో ఓ రూ. 200 నోటు పెట్టి.. ‘గురువుగారు అనుకుంటే నన్ను పాస్ చేసేస్తారు’ అని రాశాడు. అది చూసి కోపడ్డ టీచర్.. సదరు విద్యార్ధికి జీరో మార్క్ వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లైకులు లక్షల్లో వచ్చిపడుతున్నాయి. అలాగే దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..