Viral Video: పాలు తాగేందుకు కుక్కులు చేసిన పని అద్భుతం.. కానీ వ్యాపారికి నష్టమే.. ఫన్నీ వీడియో వైరల్‌

|

May 18, 2022 | 7:57 AM

Viral Video: సోషల్ మీడియాలో చాలా ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రజలు ఈ వీడియోలను చాలా ఫన్నీగా చూస్తారు. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా ..

Viral Video: పాలు తాగేందుకు కుక్కులు చేసిన పని అద్భుతం.. కానీ వ్యాపారికి నష్టమే.. ఫన్నీ వీడియో వైరల్‌
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో చాలా ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రజలు ఈ వీడియోలను చాలా ఫన్నీగా చూస్తారు. ఏదైనా వీడియో వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. జంతువులకు సంబంధించిన కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా కనిపిస్తాయి. ఇప్పుడు కుక్కలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.

ఇక్కడ పాలడబ్బాలతో ఓ సైకిల్‌ ఉంది. అందులోని పాలు తాగేందుకు అక్కడున్న కుక్కలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. సైకిల్‌పై ఉన్న పాల డబ్బాలలోని పాలను తాగడం కొంత కష్టమే. కానీ కుక్కులు పాలు తాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కుక్కులు వల్ల చివరకు ఆ సైకిల్‌ కిందపడిపోయింది. ఇంకేముందు డబ్బాలలో ఉన్న పాలు నేలపాలయ్యాయి. అప్పుడు ఆ కుక్కలు ఎంచక్క పాలు తాగేశాయి. ఈ ఫన్ని వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ నవ్వుకుంటున్నారు. మరి కుక్కులు చేసిన పనికి ఆ వ్యాపారికి నష్టం వాటిల్లిందని చెప్పాలి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి