Viral Video: వ్యక్తిపై చిరుత దాడి.. అతను చేసిన పనికి పరార్.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: ఈ రోజుల్లో వన్యప్రాణుల దాడులు అడవుల్లోని జంతువులపైనే కాకుండా మనుషులపై కూడా కనిపిస్తున్నాయి. ఓ భయంకరమైన అడవి జంతువుల వీడియోలు ..

Viral Video: వ్యక్తిపై చిరుత దాడి.. అతను చేసిన పనికి పరార్..  సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Follow us
Subhash Goud

|

Updated on: May 18, 2022 | 12:04 PM

Viral Video: ఈ రోజుల్లో వన్యప్రాణుల దాడులు అడవుల్లోని జంతువులపైనే కాకుండా మనుషులపై కూడా కనిపిస్తున్నాయి. ఓ భయంకరమైన అడవి జంతువుల వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవులలో చిరుతలు (Leopards) మెరుపుదాడితో వేటాడడం తరచుగా కనిపిస్తుంటాయి. చిరుతలు ఆహారం కోసం మానవ నివాస ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఆ సమయంలో మనుషులపై దాడులు చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో అధికంగా వైరల్‌ అయ్యేవి అడవి జంతువులకు సంబంధించినవే.

ఇదే విధమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిలో చిరుతపులి నివాస ప్రాంతంలోకి ప్రవేశించి ఓ వ్యక్తిపై దాడి చేయబోయింది. దీంతో సదరు వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. చిరుతపులిని గట్టిగా ఎదుర్కొన్నాడు.. ఇంతలో అతనితో పాటు వచ్చిన వారు అతనిపై కర్ర విసిరారు. ఆ కర్రను అందుకోవడంతో చిరుత అక్కడి నుంచి పరారైంది. చిరుతపులిని ఎదిరించిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు . సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?