AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి.!

సండే బుక్స్, పద సంపత్తి, మ్యాగజైన్లు.. లేదా నాలెడ్జ్ గేమ్స్ ఇలా మైండ్‌ను రిఫ్రెష్ చేసుకునేందుకు ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా వైరల్ అవుతున్నాయి. మీరు కాస్త పని ఒత్తిడి నుంచి పక్కకు తప్పుకుని.. కూసింత ఫోటో పజిల్స్‌పై ఫోకస్ పెడితే..

Photo Puzzle: మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి.!
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: May 08, 2024 | 5:19 PM

Share

సండే బుక్స్, పద సంపత్తి, మ్యాగజైన్లు.. లేదా నాలెడ్జ్ గేమ్స్ ఇలా మైండ్‌ను రిఫ్రెష్ చేసుకునేందుకు ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా వైరల్ అవుతున్నాయి. మీరు కాస్త పని ఒత్తిడి నుంచి పక్కకు తప్పుకుని.. కూసింత ఫోటో పజిల్స్‌పై ఫోకస్ పెడితే.. మీ బుర్రను మాత్రమే కాదు.. చూపును కూడా పదునుపెడతాయి. మరి మీకు కూడా ఫోటో పజిల్స్‌పై ఇంట్రెస్ట్ ఉంటే.. మీకోసం ఓ సరికొత్త పజిల్ ముందుకు తీసుకొచ్చాం. ఈ ఫోటో పజిల్స్‌లో రహస్యాలు ఎన్నో దాగి ఉంటాయి. వాటిని కనిపెడితే.. ఆ కిక్కే వేరప్పా.. మరి ఇక లేట్ ఎందుకు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతున్న ఫోటో పజిల్‌పై లుక్కేద్దాం. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? మీకేం కనిపిస్తోంది.. చుట్టూ గడ్డి.. అటవీ ప్రాంతం.. కరెక్టే కదా.. మీరనుకున్నది పర్ఫెక్ట్.. కానీ ఆ ప్రాంతంలోనే ఓ చిరుత ఎంచక్కా సేద తీరుతోంది. అది ఎక్కడుందో కనిపెట్టాలి. అది మీ ముందున్న టాస్క్. ఓసారి మీ బుర్రకు పదునుపెట్టి.. కళ్లకు పని చెప్పండి.. మీరే కనిపెట్టేస్తారు. క్షణాల్లో కనిపెడితే మీరే తోపు.. మేధావులు. మరి ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూసేయండి.

Photo Puzzle 1

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్