AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్.. కనిపించిన నాగుపాము.. చివరికి ఏం చేశాడంటే!

ఇటీవల కాలంలో పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయింది. ఎక్కడి పడితే అక్కడ కనిపిస్తున్నాయి.

Viral: బ్రేక్ వేయబోతుండగా బస్సు డ్రైవర్‌కు ఊహించని షాక్.. కనిపించిన నాగుపాము.. చివరికి ఏం చేశాడంటే!
Snake
Ravi Kiran
|

Updated on: Sep 11, 2022 | 2:10 PM

Share

ఇటీవల కాలంలో పాములు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణం అయింది. ఎక్కడి పడితే అక్కడ కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడకపోతే.. కాటు పడ్డట్టే.. ఇదే కోవలో తాజాగా ఓ బస్సు డ్రైవర్ తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకోగా.. ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూకా జయపుర గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోజూలానే ఆ డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు. సగం దూరం కూడా వెళ్లింది బస్సు. ఆ తర్వాత ఒక ప్రాంతం దగ్గరలో బ్రేక్ వేద్దామని.. పెడల్‌పై కాలు వేయబోతుండగా.. ఓ నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దీంతో సదరు డ్రైవర్.. బ్రేక్ వేయకుండా.. ఇంజిన్ ఆఫ్ చేసి.. చాకచక్యంగా బస్సును స్లో చేశాడు.. అనంతరం ప్రయాణీకులందరినీ కిందకు దింపి.. ఆ పామును ఓ కర్ర సాయంతో బయటికి తీశాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Snake2.

Snake2.

Snake1

Follow Us
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
27 కేజీల బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన స్టార్ డైరెక్టర్‌‌
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి