Viral Video: అమ్మబాబోయ్.! ఉన్నట్టుండి వెళ్తున్న కారు అడుగున వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా..

అప్పుడప్పుడూ పాడుబడ్డ వాహనాల్లో.. అలాగే పార్క్ చేసిన ఉంచి కారుల్లోనూ సరీసృపాలను మనం చూస్తూనే ఉంటాం. ఎవ్వరూ ఊహించని విధంగా భారీ సైజ్ కొండచిలువలు దర్శనమిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతాయి. ఈకోవలోనే..

Viral Video: అమ్మబాబోయ్.! ఉన్నట్టుండి వెళ్తున్న కారు అడుగున వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: May 04, 2024 | 12:57 PM

అప్పుడప్పుడూ పాడుబడ్డ వాహనాల్లో.. అలాగే పార్క్ చేసిన ఉంచి కారుల్లోనూ సరీసృపాలను మనం చూస్తూనే ఉంటాం. ఎవ్వరూ ఊహించని విధంగా భారీ సైజ్ కొండచిలువలు దర్శనమిస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతాయి. ఈకోవలోనే తాజాగా రోడ్డుపై వెళ్తున్న కారులో.. పక్కన వెళ్తున్న వారు ఓ షాకింగ్ సీన్ చూశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. యూఎస్‌లోని అలబామా హైవేపై ఓ కారు దూసుకుపోతోంది. దాని పక్కగా వెళ్తున్న ఇంకో కారులో ప్రయాణిస్తున్న వారికి షాకింగ్ సీన్ కనిపించింది. ఆ దూసుకుపోతున్న కారు కింద ఓ భారీ కొండచిలువ.. తల బయటికి పెట్టి.. తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే కారు స్పీడ్‌కి అది సాధ్యం అవట్లేదు. ఈ ఘటనను పక్క కారులో ప్రయాణించే వ్యక్తులు వీడియో తీయగా.. అది కాస్తా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఇంత పేద్ద కొండచిలువ ఎలా కారులోకి దూరింది’ అంటూ కొందరు కామెంట్ చేశారు. మరి లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు