Viral Video: పైథాన్‌తో కలిసి డిన్నర్‌ పార్టీకి వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు.. ఖరీదైన హోటల్‌లో ముగ్గురి ఎంజాయ్‌మెంట్‌..

ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఇది పెంపుడు కొండచిలువ అని ఒక వినియోగదారు కామెంట్‌ చేయగా, కొండచిలువ కూడా పెంపుడు జంతువు అని ఈరోజే తెలుసుకున్నాను అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

Viral Video: పైథాన్‌తో కలిసి డిన్నర్‌ పార్టీకి వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు.. ఖరీదైన హోటల్‌లో ముగ్గురి ఎంజాయ్‌మెంట్‌..
Dinner Party With Python
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 09, 2023 | 8:58 PM

కొండచిలువకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఇతరులకు హాని కలిగించేలా కూడా ఉండే పైథాన్‌ వీడియోలు నెటిజన్లను సైతం హడలెత్తిస్తుంటాయి. అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందులో పైథాన్‌ ఓ లగ్జరీ హోటల్‌లో ఇద్దరు అమ్మాయిలతో కలిసి భోజనం చేస్తూ కనిపించింది. నిజానికి, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వినియోగదారు షేర్ చేశారు. రద్దీగా ఉండే రెస్టారెంట్‌లో ఇద్దరు అమ్మాయిలు భోజనం చేస్తూ కనిపించారు. అమ్మాయిల ముందు టేబుల్‌పై కూర్చున్న కొండచిలువ వీడియోలో అత్యంత షాకింగ్ విషయం.

వైరల్‌ అవుతున్న వీడియో ఆధారంగా.. ముగ్గురూ భోజనానికి వెళ్లారు. హోటల్ సిబ్బంది ఆ అమ్మాయిల ముందు రుచికరమైన ఆహారాన్ని ఉంచారు. ఇంతలో, ఒక అమ్మాయి తన చెంచాతో కొండచిలువకు ఆహారం ఇస్తూ కనిపించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, కొండచిలువ వారితో కలిసి తినడం కూడా ఆనందిస్తుంది.ఆ తర్వాత కొండచిలువ అటువైపు ఉన్న మరో అమ్మాయి ప్లేట్‌ను చూడటం ప్రారంభిస్తుంది. ఆమె కూడా దానిని తింటుంది. అలా ముగ్గురూ డిన్నర్ ఎంజాయ్ చేయడం వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఇది పెంపుడు కొండచిలువ అని ఒక వినియోగదారు కామెంట్‌ చేయగా, కొండచిలువ కూడా పెంపుడు జంతువు అని ఈరోజే తెలుసుకున్నాను అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..