AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుత దృశ్యం.. ఆకాశంలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్‌ రాకెట్‌.. ఫ్లైట్‌లో నుంచి వీడియో తీసిన ప్యాసింజర్‌.

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతాన్ని సాకారం చేసింది ఇస్రో. చంద్రయాన్‌ 3 రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. మూడు దశలను దాటుకొని రాకెట్‌ కక్ష్యలోకి దూసుకెళ్లింది. చంద్రుడిపై వైపు ప్రయాణాన్ని మొదలు పెట్టిన రాకెట్‌ ఆగస్టు 23 లేదా 24వ తేదీన జాబిలిపై ల్యాండ్‌...

అద్భుత దృశ్యం.. ఆకాశంలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్‌ రాకెట్‌.. ఫ్లైట్‌లో నుంచి వీడియో తీసిన ప్యాసింజర్‌.
Chandrayaan 3 Viral Video
Narender Vaitla
|

Updated on: Jul 15, 2023 | 3:23 PM

Share

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతాన్ని సాకారం చేసింది ఇస్రో. చంద్రయాన్‌ 3 రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. మూడు దశలను దాటుకొని రాకెట్‌ కక్ష్యలోకి దూసుకెళ్లింది. చంద్రుడిపై వైపు ప్రయాణాన్ని మొదలు పెట్టిన రాకెట్‌ ఆగస్టు 23 లేదా 24వ తేదీన జాబిలిపై ల్యాండ్‌ అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ అద్భుత క్షణాన్ని కోట్లాది మంది భారతీయులు వీక్షించారు. కొందరు నేరుగా శ్రీహరి కోటకు వెళ్తే మరికొందరు టీవీల్లో అద్భుత దృశ్యాన్ని చూశారు. ఇక తమ స్మార్ట్ ఫోన్స్‌లో చిత్రీకరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్‌ ఆకాశంలోకి దూసుకెళ్తున్న రాకెట్‌ను స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

చెన్నై నుంచి ఢాకా వెళ్తున్న ఇండిగో విమానం నుంచి ఈ వీడియోను చిత్రీకరించారు. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ, మేఘాలను చీల్చికుంటూ వెళ్తున్న రాకెట్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇలా పోస్ట్‌ చేశారో లేదో అలా వైరల్‌ అవుతోంది. లక్షల్లో వ్యూస్‌తో దూసుకుపోతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్