Optical Illusion: ఈ మధ్య కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. పైగా సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. సహజంగానే మనుషులకు ఏదైనా ఫజిల్ ఛేజ్ చేయడం అంటే ఆసక్తి ఎక్కువ. ఇక ఛాలెంజ్ విసిరితే ఊరుకుంటారా..? దాని పనిపట్టే వరకు వదిలిపెట్టరు. ఇలాంటి ఛాలెంజింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఏముందో ఓసారి లుక్కేద్దాం.
కొన్ని ఫోటోల్లో ఫస్ట్ చూసిన వెంటనే ఒక ఆకారం లేదా దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఫోటోని మరొకసారి బాగా చూసినప్పుడు అది మొదట కనిపించినట్లు ఉండదు. ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఈ ఫొటోల్లో కేవలం పాక్షికంగా కనిపించే భావన మాత్రమే ఉంటుంది. అవి మరిన్ని నిగూఢంగా, అంతుచిక్కని కొన్ని రహస్యాలను దాగి ఉంటాయి. ఆ రహస్యాలను గుర్తించినవారికే మంచి కంటి చూపు ఉందని చెప్పొచ్చు.
మీరు చూస్తున్న ఈ ఫొటోలో రాతి పర్వతాన్ని చూపిస్తుంది. మీరు చూడటానికి ఈ పర్వతం చాలా ఖాళీగా కనిపిస్తోంది, కానీ నిజానికి ఇక్కడ రెండు జింకలు దాగి ఉన్నాయి. మీరు ఆ జింకలను గుర్తించగలరా.. లేదో చూడండి. మీకు ఇచ్చిన 7 సెకన్లలోనే ఈ జింకలను గుర్తించాలి. ఇలా చెప్పడం కొంచం కష్టమే కానీ మీకు మంచి దృష్టి ఉన్నట్లయితే మీరు ఈ జింకలను 7 సెకన్లలోనే గుర్తించగలరు. మీరు ఇలా చూడటం వల్ల మీ దృష్టి శక్తి పెరుగుతుంది.
ఇప్పుడు ఈ ఫొటోను మరోసారి బాగా చూసి, జింకలను గుర్తించండి. చాలామంది మొదటిసారి చూస్తే ఈ ఫొటో ఖాళీగా కనిపిస్తుంది. కానీ అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా చూసినపుడు జింకల జంట దాగి ఉండడం మీరు చూడొచ్చు. ఇప్పటికి మీరు 7 సెకన్లలో ఈ జింకలను గుర్తిస్తే, మీ కంటి చూపు సాఫీగా, స్పష్టంగా ఉన్నట్లు. కొంతమంది మాత్రం దీనిని గుర్తించలేరు. ఎందుకంటే వారి చూపు సరిగ్గా ఉండకపోవచ్చు. ఇలాంటి పరిక్షలోనే మీకు మీ కంటి చూపి గురించి తెలుస్తుంది.
ఈ పరీక్షలో 7 సెకన్ల టైం మాత్రమే ఉంది. కాబట్టి మీరు త్వరగా ఈ రెండు జింకలను కనిపెట్టడానికి చూడండి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ మీకు సరదాగా కూడా ఉంటుంది. 7 సెకన్లలో జింకల జంటను కనుగొనడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.