AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: చెట్ల మాటున పాము నక్కి నక్కి చూస్తోంది.. కనిపెట్టగలరా.?

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆప్టికల్ ఇల్యూజన్‌ సంబంధిత ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించి రకరరకాల ఫొటోలు ఉంటాయి. వీటిలో కొన్ని మనలోని ఐక్యూను తట్టి లేపేవి అయితే మరికొన్ని మన ఐ పవర్‌ను అంచనా వేసేవి ఉంటాయి. ఇలా కంటి చూపును పరీక్షించే ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలకు ప్రస్తుతం...

Optical illusion: చెట్ల మాటున పాము నక్కి నక్కి చూస్తోంది.. కనిపెట్టగలరా.?
Find Snake
Narender Vaitla
|

Updated on: Jun 07, 2024 | 2:55 PM

Share

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆప్టికల్ ఇల్యూజన్‌ సంబంధిత ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించి రకరరకాల ఫొటోలు ఉంటాయి. వీటిలో కొన్ని మనలోని ఐక్యూను తట్టి లేపేవి అయితే మరికొన్ని మన ఐ పవర్‌ను అంచనా వేసేవి ఉంటాయి. ఇలా కంటి చూపును పరీక్షించే ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొటోలకు ప్రస్తుతం నెట్టింట డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

అనుకోకుండా ఫొటోగ్రాఫర్స్‌ తీసిన కొన్ని ఫొటోల్లోని మ్యాజిక్‌ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయాలంటే కచ్చితంగా మీ కళ్లు షార్ప్‌గా పనిచేయాలి. అలా అయితేనే ఈ పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇంతకీ ఏంటా పజిల్‌ అందులో ఉన్న ఆ మ్యాజిక్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Find Snake

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనపిస్తోంది. ఏముంది దట్టమైన పచ్చని చెట్లు ఉన్నాయని అంటారా.? అయితే అదే చెట్ల మధ్యలో ఓ పాము నక్కి నక్కి చూస్తోంది. ఆ పామును కనిపెట్టడమే ఈ టాస్క్‌ ముఖ్య ఉద్దేశం. చెట్ల మధ్యలో ఓ త్రాము పాము కెమెరా వైపే చూస్తోంది. అయితే ఫొటో గ్రాఫర్‌ ఈ విషయాన్ని గమనించి క్లిక్‌ మనిపించాడు. మరి ఆ త్రాచు పాము మీకు కనిపించిందా.? కేవలం 3 సెకండ్లలోనే పామును కనిపెట్టడమే ఈ పజిల్‌ ముఖ్య ఉద్దేశం. ఓసారి ఫొటో మధ్యలో తీక్షణంగా గమనించండి, పాము కనిపిస్తుంది.

ఏంటి ఎంత ప్రయత్నించినా పాము కనిపించలేదా..? ఆకు పచ్చ మొక్కల నడుమ ఎండిన ఆకులు కనిపిస్తున్నాయి కదూ! వాటిలో అచ్చంగా అదే కలర్‌లో ఉన్న ఓ పాము హాయిగా సేదతీరుతోంది. ఎంత ప్రయత్నించినా పామును కనిపెట్టలేకపోతున్నారా.? అయితే సమాధానం కోసం ఓసారి కింద ఉన్న ఫొటోను చూడండి.

Snake

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు