AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: కాస్కో భయ్యా.. ఈ ఫోటోలో ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం

పజిల్స్‌ను చాలామంది లైక్ చేస్తారు. ఎక్కడైనా ఓ పజిల్ కనిపిస్తే దాని అంతు తేల్చేవరకు చాలామంది విశ్రమించరు. ఛాలెంజ్స్ స్వీకరించేవారు ఇలాంటి పజిల్స్ కనిపిస్తే.. దాని అంతు చూడకుండా వదలరు. ఇప్పుడు మీ కోసం ఓ ఖతర్నాక్ పజిల్. ఇక్కడ ఎన్ని కుక్క పిల్లలు ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం....

Photo Puzzle: కాస్కో భయ్యా.. ఈ ఫోటోలో ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పుకోండి చూద్దాం
Photo Puzzle
Ram Naramaneni
|

Updated on: May 03, 2024 | 5:51 PM

Share

చిత్రం.. మిమ్మల్ని మాయ చేసే కనికట్టు చిత్రం.. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ మాత్రం ఉన్నాయో కనిపెట్టే చిత్రం.. మిమ్మల్ని తికమక పెట్టి.. పరీక్ష పెట్టే చిత్రం.. మీ ముందుకు ఓ విభిన్నమైన ఫోటో పజిల్ తీసుకొచ్చాం. ఇది మీ ఐ ఫోకస్ ఏ మాదిరిగా ఉందో చెప్పేస్తుంది.. మీ బుర్ర ఎంత యాక్టివ్‌గా వర్క్ అవుతుందో వివరిస్తుంది. కొందరు చాలా సెల్ఫ్ కాన్సిడెన్స్‌తో ముందుకు సాగుతుంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. స్కిప్ చేయకుండా దాని లెక్క తేలుస్తారు. చిన్న, చిన్న పజిల్స్ సాల్వ్ చేయలేకపోతే.. ఇక పెద్ద టాస్కులు వస్తే ఏం చేస్తారు చెప్పండి. ఛాలెంజ్‌లు స్వీకరించేవారు సోషల్ మీడియాలో కనిపించినప్పుడు అస్సలు లైట్ తీసుకోరు. కొద్దిగా లేటు అయినా దాని పని పట్టేస్తారు.

అలాంటివారి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ తీసుకొచ్చాం. ఇది క్రియేట్ చేసిన ఫోటో  కాదు. ఒరిజినల్‌గా తీసిన ఫోటో. ఒక చిన్న తొట్టిలో రోజుల వయస్సున్న క్యూట్ కుక్క పిల్లలు ఉన్నాయి. అవి ఒకదానిపై ఒకటి బొజ్జుని ఉన్నాయి. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే.. అక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పాలి. ఒక నిమిషంలోపల అక్కడ ఎన్ని కుక్క పిల్లలు ఉన్నాయో చెప్తే మీరు గ్రేట్ అంతే. కొంచెం ఫోకస్‌ పెట్టి చూస్తే.. సమాధానం సలభంగానే చెప్పేయవచ్చు.

ఓ ఆన్సర్ మీరు అనుకున్నారా.  అయితే ఫైన్. సమాధానం ఉన్న ఇమేజ్ మేం దిగువన ఇస్తాం. మీ ఆన్సర్ కరెక్టో, కాదో తెలుసుకోండి. తప్పైనా నో వర్సీస్.  మీరు ప్రయత్నం చేశారు. అది గొప్ప విషయం. అసలు ట్రై కూడా చేయకుండా.. సమాధానం చూస్తే మీరు లేజీ ఫెల్లోస్ అనుకోవాలి. ఏదైతేనేం.. ఈ పజిల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది అనుకుంట. మరో క్రేజీ పజిల్‌తో మళ్లీ కలుద్దాం. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే.. అక్కడ 10 కుక్క పిల్లలు ఉన్నాయ్. దిగువ ఫోటోలో చూడండి.

Puppies

Puppies

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ