AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: కేవలం 10 సెకన్లే! ఈ ఫోటోలో ‘8’ నెంబర్ గురిస్తే మీరు తోపే

'ఆప్టికల్ ఇల్యూషన్' చిత్రాలు ఇప్పుడిదే కొత్త ట్రెండ్. ఇంటర్నెట్‌లో మీ ఐక్యూ పెంచేందుకు లక్షల్లో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, నెంబర్ పజిల్స్, లెటర్ పజిల్స్ లాంటివి కోకొల్లలు. సోషల్ మీడియాలో వీటికంటూ ప్రత్యేకంగా పేజీలు సైతం ఉన్నాయి. ఇలాంటి పజిల్స్‌ను నెటిజన్లు ఎప్పటికప్పుడు ఓ పట్టు పట్టేస్తుంటారు. కొందరైతే.. అందులోని రహస్యాన్ని కనిపెట్టేదాకా వదిలిపెట్టరు.

Viral Photo: కేవలం 10 సెకన్లే! ఈ ఫోటోలో ‘8’ నెంబర్ గురిస్తే మీరు తోపే
Photo Puzzle
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2024 | 3:03 PM

Share

హాయ్ అండీ.. వచ్చేశాం మీ కోసం ఖతర్నాక్ పజిల్ తెచ్చేశాం.. ఈ పజిల్ మీ బుర్రకు పదునుపెడుతుంది. మీ ఐ ఫోకస్ ఏ మాత్రం ఉందో చెప్పేస్తుంది. మీ ఐక్యూను టెస్ట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. రకరకాల పజిల్స్ నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇస్మార్ట్ బుర్ర ఉన్నవారు వీటిని సాల్వ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇవి చూసేందుకు ఈజీగానే అనిపించినా.. సాల్వ్ చేసేప్పుడు మనతో రివర్స్ గేమ్ ఆడుతాయి. ఒక పట్టాన చిక్కక.. కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తాయి.

తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్.. మీ ముందుకు తెచ్చాం. మీవి డేగ కళ్లయితే.. మీ ఐ ఫోకస్ నెక్ట్స్ లెవల్ అయితే దానిపై ఓ లుక్ వేద్దాం పదండి.. పైన ఇచ్చిన ఫోటోను పరీక్షగా చూడండి.. ఏం కనిపిస్తోంది. అస్సలు ఆలోచించకుండా అందరూ ‘9’ నెంబర్స్ అని అంటారు. అయితే వాటి మధ్య ‘8’ నెంబర్ కూడా దాగుందండోయ్. అదెక్కడుంది.! ఏ వరుసలో ఉందో కేవలం 10 సెకెన్లలో పట్టేయాలి.. అలా చెప్పినట్లయితే.. మీరే గ్రేట్ అని ఒప్పుకోవాలి.. ఇక లేటెందుకు ఈ పజిల్ అంతు తేలుద్దాం పదండి. ఎంత వెతికినా ‘8’ దొరక్కపోతే.. ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Puzzle Answer

Follow Us
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ప్రపంచానికి సామరస్యం కావాలి, సంఘర్షణ కాదుః ఆర్ఎస్ఎస్ చీఫ్
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? కేంద్రం ప్లాన్‌ ఏంటి?
ఇక పై కొత్త ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరి? కేంద్రం ప్లాన్‌ ఏంటి?
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం
అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి..?
అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి..?
కోడి లివర్ మసాలా కర్రీ ఇలా వండితే తినరా మైమరిచి..
కోడి లివర్ మసాలా కర్రీ ఇలా వండితే తినరా మైమరిచి..
బ్యాచిలర్స్ కోసం వరం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో 8 అదిరిపోయే వంటకాలు!
బ్యాచిలర్స్ కోసం వరం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో 8 అదిరిపోయే వంటకాలు!
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు