Optical Illusion: మీ కళ్ళు షార్ప్‌గానే ఉన్నాయా? అయితే ఈ చిత్రంలో దాగిఉన్న అరటిపండును 9 సెకన్లలో కనిపెట్టండి!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ చిత్రాలు ఎప్పిటికప్పుడూ జనాను ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి వారి తెలివితేటలను సవాల్ చేస్తాయి. జనాలు వాటిని ఛాలెంజ్‌గా తీసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల వారు తమ తెలివితేటలను, ఆలోచనా శక్తిని పెంచుకుంటారు. మీరు కూడా అలానే మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి అనుకుంటే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

Optical Illusion: మీ కళ్ళు షార్ప్‌గానే ఉన్నాయా? అయితే ఈ చిత్రంలో దాగిఉన్న అరటిపండును 9 సెకన్లలో కనిపెట్టండి!
Optical Illusion Test

Updated on: Mar 29, 2026 | 11:50 AM

నిత్యం సోషల్ మీడియాలో అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్స్‌ వంచి చిత్రాలు మాత్రమే జనాలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇవి జనాల కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడమే కాకుండా వాళ్ల తెలివితేటలను పెంచడంలో, ఆలోచనశా శక్తిని మెరుగుపర్చడంతో సహాయపడుతాయి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రిక్రియ వారి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేసే బ్రెయిన్‌ను సిద్ధం చేస్తుంది.దీంతో వాళ్లు ఎలాంటి సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు.

మీరు తెలివితేటలు పెంచుకోవాలా?

మీరు కూడా మీ తెలివితేటను పెంచుకోవాలని చూస్తుంటే.. మీకు ఇదే మంచి ఛాన్స్.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేయడం ద్వారా మీరు మీ తెలివితేటలను సులభంగా పెంచుకోవచ్చు. మొదట మీకు ఇది కష్టంగా అనిపించినా, నిరంతర సాధన ద్వారా మీరు మీ ఆలోచనా శక్తిలో మార్పును గమనిస్తారు. కాటట్టి ఈ వైరల్ చిత్రంలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

వైరల్ చిత్రంలో ఏముంది?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతూ ఉండటాన్ని మీరు చూడవచ్చు. రోడ్డుపై చాలా జేసీబీలు, రోడ్‌ రోలర్లు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఒక అరటిపండు కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే ఈ చిత్రంలో దాగి ఉన్న అరటి పండును మీరు నిర్ణీత కాలవ్యవధిలో అంటే 9 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. మీరు ఈ సవాల్‌కు సిద్ధమైతే ఇప్పుడే మీ టైం ప్రారంభమవుతుంది.

అరటి పండు కనిపించిందా?

ఇచ్చిన టైంలో ఈ చిత్రంలో దాగి ఉన్న అరటి పండును మీరు కనిపెట్టినట్లయితే కంగ్రాట్స్.. మీ కళ్లు షార్ప్‌గా పనిచేస్తున్నాయని అర్థం. ఒక వేళ మీరు కనిపెట్టలేకపోయినా ఏం పర్లేదు. మీకు మేం సహాయం చేస్తాం. ఈ కింద ఇచ్చిన చిత్రంలో అరటి పండున్న ఉన్న స్థలాన్ని రౌండ్ సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ మీరు అరటి పండుకు గుర్తించవచ్చు.

Optical Illusion Test

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us