ఇండక్షన్ స్టవ్ కొనే ప్లాన్‌లో ఉన్నారా?.. ఈ 6 విషయాలు తప్పక తెలుసుకోండి.. లేదంటే మీ డబ్బు వృదానే!
How to choose right induction cooktop: దేశంలో గ్యాస్ కొరత కారణంగా అందరూ ఇండక్షన్ స్టవ్‌లాపై పడ్డారు. దీంతో చాలా మార్కెట్‌లలో స్టాక్స్ అయిపోతున్నాయి. అదే అదునుగా భావించిన కొందరు వ్యాపారులు పాత స్టాక్‌ను కూడా అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కొత్తగా ఇండక్షన్ స్టవ్ కొనాలని ఆలోచిస్తుంటే మేం చెప్పబోయే ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి. స్టవ్ కొనే ముందు కేవలం ధర మాత్రమే కాకుండా, మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన దానిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఏదో ఒకటని కొనేస్తే.. తర్వాత మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇండక్షన్ స్టవ్ కొనే ముందు తెలసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటో చూద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
