Optical illusion: మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఇందులో ‘DATE’ పదాన్ని గుర్తించండి చూద్దాం..

ప్రస్తుతం ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కళ్లను మాయ చేసే పజిల్‌ తరహా ఫొటోలు నెట్టింట క్రేజ్‌ పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ బ్రెయిన్‌ టీజర్‌ను 15 సెకండ్లలో సాల్వ్‌ చేయాలని సోషల్‌ మీడియాలో ఛాలెంజ్‌ విసురుతున్నారు. ఇంతకీ ఏంటా బ్రెయిన్ టీజర్‌.?

Optical illusion: మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఇందులో 'DATE' పదాన్ని గుర్తించండి చూద్దాం..
Optical Illusion
Follow us

|

Updated on: May 05, 2024 | 6:01 PM

ప్రస్తుతం ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కళ్లను మాయ చేసే పజిల్‌ తరహా ఫొటోలు నెట్టింట క్రేజ్‌ పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ బ్రెయిన్‌ టీజర్‌ను 15 సెకండ్లలో సాల్వ్‌ చేయాలని సోషల్‌ మీడియాలో ఛాలెంజ్‌ విసురుతున్నారు. ఇంతకీ ఏంటా బ్రెయిన్ టీజర్‌.? అందులో ఏం కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం..

పైన ఉన్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది.. ఏముందు డేట్ అనేగా అంటారు కదూ ! అయితే సరిగ్గా చూస్తే నిజానికి అది డేట్‌ కాదు. స్పెల్లింగ్ మిస్టేక్‌గా ఉంది. ‘DATE’కి బదులుగా ‘DAET’ అని రాసి ఉంది. అయితే సరిగ్గా గమనిస్తే ఇందులో సరైన స్పెల్లింగ్‌ను కూడా గుర్తించవచ్చు. ఈ బ్రెయిన్‌ టీజర్‌ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అందులో ఉన్న సరైన డేట్ స్పెల్లింగ్‌ను గుర్తించాలి. అది కూడా కేవలం 15 సెకండ్లలోనే.

Optical Illusion

ఏంటి సరైన సమాధానం కనిపెట్టగలిరా.? ఒకవేళ మీరు 15 సెకండ్లలో సరైన స్పెల్లింగ్‌ను గుర్తిస్తే మీ కళ్లు షార్ప్‌గా పనిచేస్తున్నట్లు అర్థం. అయితే ఈ బ్రెయిన్‌ టీజర్‌ను సాల్వ్‌ చేయడం అంత సులభమైన విషయం కాదు. కొంతమంది మాత్రమే చూడగానే సమాధానాన్ని కనిపెట్టగలరు. ఇంతకీ మీకు సమాధానం దొరికిందా లేదా. అయితే ఓసారి సెకండ్‌ లైన్‌లో చివరి పదాన్ని చూడండి సరైన స్పెల్లింగ్‌తో ఉన్న డేట్‌ పదం కనిపిస్తుంది. ఏంటి అంత ప్రయత్నించినా సమాధానం గుర్తించలేకపోతే సమాధానం కోసం ఓసారి కింద ఉన్న ఫొటో చూడండి.

Optical Illusions

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం