Viral Photo: టాప్ లేచిపోద్ది.. అంత ఈజీ కాదండోయ్.. ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. గుర్తిస్తే మీరే తోపు!

|

Jul 15, 2022 | 12:30 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ నెట్టింట బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని ఈజీగా సాల్వ్ చేయలేరు...

Viral Photo: టాప్ లేచిపోద్ది.. అంత ఈజీ కాదండోయ్.. ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. గుర్తిస్తే మీరే తోపు!
Optical Illusion
Follow us on

ఇంటర్నెట్‌లో వింతలూ-విశేషాలకు ఏమాత్రం కొదవ ఉండదు. ప్రతీ రోజూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ నెట్టింట బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని ఈజీగా సాల్వ్ చేయలేరు. మీ కళ్ళను మభ్యపెట్టడమే కాదు.. మెదడును కూడా ఆడేసుకుంటాయి. అటు మేధావులను సైతం మడతపెట్టేస్తాయి. అయితే ఈ ఫోటో పజిల్స్‌లో కొన్ని ఈజీగా సాల్వ్ చేసేవి ఉంటాయి. వాటిని సాల్వ్ చేసినప్పుడల్లా మనకు కావల్సినంత కిక్కొస్తుంది. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చూశారా.! ఫోటో ఎంత తికమకగా ఉందో.! ఈ నలుపు, తెలుపు గీతాల మధ్య ఓ జంతువు దాగుంది. అదేంటో మీరు కనుక్కోవాలి. అది మిమ్మల్ని గమనిస్తోంది. ఒకసారి ట్రై చేయండి. నిశితంగా ఫోటోను చూడండి. కనిపెట్టగలిగారా.? నూటికి 99 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక పప్పులో కాలేశారు. మరి మీరు కూడా మీ లక్‌ను పరీక్షించుకోండి. పైపైన ఫోటోను చూడకుండా.. క్షుణ్ణంగా పరిశీలించండి.. మీకు ఆన్సర్ ఈజీగా దొరుకుంటుంది. ఒకవేళ సమాధానం దొరకలేదా.. కింద ఫోటోను చూడండి.

ఇవి కూడా చదవండి

సమాధానం: మీరు ఫోటోను ఎంతలా జూమ్-ఇన్ చేయగలరో.. అంతలా చేస్తే.. సమాధానం దొరుకుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…