
ఈ బ్రెయిన్ టీజర్ పూర్తిగా మీ గమనించే శక్తిని పరీక్షించేందుకు రూపొందించబడింది. బాగా ఫోకస్ చేసి మరోసారి చూడండి. ఇది కేవలం ఓ సరదా టాస్క్ మాత్రమే కాదు.. మీ లోని గమనించే ప్రతిభను పరీక్షించే ఒక ఆసక్తికరమైన ఛాలెంజ్ కూడా. దీన్ని త్వరగా పరిష్కరించండి ఎందుకంటే ఇది టైమ్ లిమిట్ ఉన్న బ్రెయిన్ టీజర్. కాబట్టి ఆలస్యం చేయకండి మీ తెలివిని ఉపయోగించి కుందేలును కనుగొనండి.
మీరు ఇప్పటికీ కనిపెట్టలేకపోతే కుటుంబ సభ్యుల సహాయం లేదా మీ స్నేహితుల సహాయం తీసుకోవచ్చు. ఎవరు ముందుగా గుర్తిస్తారో చూద్దాం. ఈ పజిల్‌ను కేవలం 10 సెకన్లలోనే పూర్తి చేయాలి. అందుకే బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఇచ్చిన సమయానికి ముందే సాల్వ్ చేసేలా చూడండి. మీరు సిద్ధంగా ఉన్నారా..?
అయితే కౌంట్‌డౌన్ స్టార్ట్ చేద్దాం. ఒకటి… రెండు… మూడు… నాలుగు… ఐదు… ఆరు… ఏడు… ఎనిమిది… తొమ్మిది… పది… మీ సమయం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీరు కుందేలును గుర్తించగలిగారా..? గుర్తించగలిగితే మీకు మా హృదయపూర్వక అభినందనలు. మీ గమనించే శక్తి అద్భుతం.
కనిపెట్టని వారు మరోసారి బాగా ఫోకస్ చేసి చూడండి. మీకు హింట్ కావాలా..? హింట్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు కానీ.. మీరు స్వయంగా కనిపెట్టడం వేరు, హింట్ ఇచ్చి కనిపెట్టించడం వేరు కదా. అందుకే మీలోని శక్తిని ఉపయోగించి మరొక్కసారి బాగా ఫోకస్ చేసి చూడండి. సరేనా..? హింట్ ఇవ్వడం ద్వారా ఇల్యూషన్ అసలు సరదా తగ్గిపోతుంది. అందుకే మేము ఏ హింట్ ఇవ్వలేము.
ఎంత ప్రయత్నించినా కనుగొనలేకపోతున్నారా..? ఇంకా కనిపెట్టలేకపోతే చింతించాల్సిన అవసరం లేదు. మీకోసం నేనే కుందేలుని వెతికిపెట్టాను. కుందేలు రౌండ్ సర్కిల్ లో ఉంది. ఇప్పుడు కనిపిస్తుందా..? ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు లలో తరచూ పాల్గొనడం వల్ల ఎంత క్లిష్టమైన పజిల్ అయినా సులభంగా పరిష్కరించగలరు.
కాబట్టి ఇలాంటి సరదా, ఆసక్తికరమైన ఛాలెంజ్‌లలో తరచూ పాల్గొనండి. దీని వల్ల మీ గమనించే సామర్థ్యం, మీ తెలివితేటలు మెరుగవుతాయి. ఇప్పుడు ఈ పజిల్‌ను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపి వారిని కూడా పరీక్షించండి.