AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడుముతో రింగ్ ను గిరగిరా తిప్పేస్తూ.. కోతి పాట్లు చూస్తే పడీపడీ నవ్వాల్సిందే

మీరెప్పుడైనా సర్కస్ కు వెళ్లారా.. అక్కడ రకరకాల జంతువులు ఫీట్లు చేస్తూ మనల్ని అలరిస్తూ ఉంటాయి. వీటిలో అధికంగా కోతులు, కుక్కలు, పిల్లులు ఉంటాయి. వాటికి సరైన ట్రైనింగ్ ఇచ్చి, స్టంట్స్ చేసేలా వాటిని మలుస్తారు. అయితే సర్కస్ లో చేసే రింగ్ డ్యాన్స్...

Viral Video: నడుముతో రింగ్ ను గిరగిరా తిప్పేస్తూ.. కోతి పాట్లు చూస్తే పడీపడీ నవ్వాల్సిందే
Monkey Dance Video Viral
Ganesh Mudavath
|

Updated on: Jul 16, 2022 | 4:29 PM

Share

మీరెప్పుడైనా సర్కస్ కు వెళ్లారా.. అక్కడ రకరకాల జంతువులు ఫీట్లు చేస్తూ మనల్ని అలరిస్తూ ఉంటాయి. వీటిలో అధికంగా కోతులు, కుక్కలు, పిల్లులు ఉంటాయి. వాటికి సరైన ట్రైనింగ్ ఇచ్చి, స్టంట్స్ చేసేలా వాటిని మలుస్తారు. అయితే సర్కస్ లో చేసే రింగ్ డ్యాన్స్ అంటే మనందరికీ ఎంతో ఇష్టం. సర్కస్ పై అమ్యాయిలు చేసే ఈ డ్యాన్స్ ను అలాగే చూస్తూ ఉండిపోతాం. కానీ ఓ కోతి ఇలాంటి డ్యాన్స్ చేసిందంటే మీరు నమ్ముతారా.. అవునండీ ఓ కోతి రింగ్ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతి.. రింగ్ డ్యాన్స్ చేస్తుంది. రింగ్ ను నడుముపై పెట్టుకుని గిరగిరా తిప్పుతూ విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా ఇలా చేయడం చాలా కష్టం. కానీ కోతి ఇలా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. దీనికి ‘బెస్ట్ హులా హూప్’ అని టైటిల్ ఇచ్చారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 17వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ 11 సెకన్ల వీడియోను ఇంకా చూస్తూనే ఉన్నారు. వందలాది మంది వీడియోను లైక్ చేసి, రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ కోతి చాలా బాగా డ్యాన్స్ చేస్తోందని ఒకరు, కోతి డ్యాన్స్ కు ఫిదా అయ్యామని మరొకరు, రింగ్ డ్యాన్స్ ఎలా చేయాలో ఆ కోతి వద్ద ట్రైనింగ్ తీసుకోవాలంటూ రకరకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే