Viral video: అతడికి ఎంత ధైర్యం.. హై స్పీడ్​లో తిరుగుతున్న ఫ్యాన్​ను ఏ చేశాడంటే..

ప్రస్తుత సమయంలో ఏదో ఒకటి చేసి తమ టాలెంట్ చూపించాలనకుంటున్నారు కొందరు...

Viral video: అతడికి ఎంత ధైర్యం.. హై స్పీడ్​లో తిరుగుతున్న ఫ్యాన్​ను ఏ చేశాడంటే..
Fan

Updated on: Feb 20, 2022 | 8:30 AM

ప్రస్తుత సమయంలో ఏదో ఒకటి చేసి తమ టాలెంట్ చూపించాలనకుంటున్నారు కొందరు. దానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. వారు చేసిన పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతంది.

వైరల్ అవుతున్న వీడియోలో, ఇంటి లోపల తన మంచం మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను ఫుల్​ స్పీడ్​తో నడుస్తున్న సీలింగ్ ఫ్యాన్​ను చేతులతో ఆపాడు. ఈ స్టంట్ చాలా విధాలుగా ప్రమాదకరం, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగిన అతడికి గాయం కావొచ్చు.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ షాకింగ్ క్లిప్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో kavimani_143_8 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోకు 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

Read  Also.. Viral Video: ఆ బాలుడు అలవోకగా ట్రాక్టర్‌ ఎత్తేశాడు.. వీడియో చూస్తే నమ్మలేకపోతారు..?