సింహానికి ఎదురెళ్లి… సురక్షితంగా…!

ఓ వ్యక్తి సింహం బోనులోకి ప్రవేశించి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో గల జూపార్క్‌లో చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన రేహాన్‌ ఖాన్‌(28) అనే వ్యక్తి జూ సందర్శనకు వెళ్లాడు. జూ పార్క్‌లో సింహాన్ని ఉంచిన ఎన్‌క్లోజర్‌ గ్రిల్స్‌ ఎక్కి అందులోకి ప్రవేశించాడు. సింహం ముందు కాసేపు ఉన్నాడు. అయినా సింహం అతడ్ని ఏమీ చేయలేదు. గమనించిన జూ సిబ్బంది తక్షణం స్పందించి వెంటనే అతడ్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సదరు వ్యక్తి మానసిక వికలాంగుడిగా కనిపిస్తున్నాడని […]

సింహానికి ఎదురెళ్లి... సురక్షితంగా...!

Edited By:

Updated on: Oct 17, 2019 | 4:34 PM

ఓ వ్యక్తి సింహం బోనులోకి ప్రవేశించి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో గల జూపార్క్‌లో చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన రేహాన్‌ ఖాన్‌(28) అనే వ్యక్తి జూ సందర్శనకు వెళ్లాడు. జూ పార్క్‌లో సింహాన్ని ఉంచిన ఎన్‌క్లోజర్‌ గ్రిల్స్‌ ఎక్కి అందులోకి ప్రవేశించాడు. సింహం ముందు కాసేపు ఉన్నాడు. అయినా సింహం అతడ్ని ఏమీ చేయలేదు. గమనించిన జూ సిబ్బంది తక్షణం స్పందించి వెంటనే అతడ్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సదరు వ్యక్తి మానసిక వికలాంగుడిగా కనిపిస్తున్నాడని డీసీపీ తెలిపారు.