అతని లోపల… 32 అడుగుల టేప్‌వార్మ్‌… ఎక్కడుందో తెలుసా!

| Edited By:

Dec 14, 2019 | 5:33 AM

స్టీఫెన్ కింగ్ హర్రర్ నవలలోని భయానక సంఘటనలా.. ఓ వ్యక్తి 32 అడుగుల పొడవైన టేప్‌వార్మ్‌ను తన శరీరం నుండి బయటకు తీశాడు. మిర్రర్ యుకెలో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం, 44 ఏళ్ల కృత్సాడ రాట్‌ప్రాచూమ్, ఏదో “తన దిగువ వైపు నుండి అంటుకుంటుంది” అని భావించి దాన్ని బయటకు తీశాడు. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని ఉడాన్ తనికి చెందిన ఈ వ్యక్తి విసర్జన పూర్తయ్యాక, మూత్రాశయాన్ని ఏదో అంటుకున్నట్టుగా భావించి లాగడంతో టేప్‌వార్మ్‌ బయటకు వచ్చింది. […]

అతని లోపల... 32 అడుగుల టేప్‌వార్మ్‌... ఎక్కడుందో తెలుసా!
Follow us on

స్టీఫెన్ కింగ్ హర్రర్ నవలలోని భయానక సంఘటనలా.. ఓ వ్యక్తి 32 అడుగుల పొడవైన టేప్‌వార్మ్‌ను తన శరీరం నుండి బయటకు తీశాడు. మిర్రర్ యుకెలో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం, 44 ఏళ్ల కృత్సాడ రాట్‌ప్రాచూమ్, ఏదో “తన దిగువ వైపు నుండి అంటుకుంటుంది” అని భావించి దాన్ని బయటకు తీశాడు. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని ఉడాన్ తనికి చెందిన ఈ వ్యక్తి విసర్జన పూర్తయ్యాక, మూత్రాశయాన్ని ఏదో అంటుకున్నట్టుగా భావించి లాగడంతో టేప్‌వార్మ్‌ బయటకు వచ్చింది. దాని పొడవు దాదాపు 32 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది.