AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: న్యూ హెయిర్ స్టైల్‌ కోసం ట్రై చేస్తే ఇలా అయ్యిందేంట్రా బాబు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో..

ఇష్టమైన హీరోలతో పాటు, క్రికెటర్లు, ఇతర సెలబ్రెటీల ఫ్యాషన్‌ను అనుకరించేందుకు నేటి సమాజంలోని యువత ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అంతే కాదు పొలిటిషన్లను కూడా కొందరు ఫాలో అవుతుంటారు. ఇందు కోసం...

Viral Video: న్యూ హెయిర్ స్టైల్‌ కోసం ట్రై చేస్తే ఇలా అయ్యిందేంట్రా బాబు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో..
Style His Hair
Sanjay Kasula
|

Updated on: Sep 13, 2021 | 2:21 PM

Share

ఇష్టమైన హీరోలతో పాటు, క్రికెటర్లు, ఇతర సెలబ్రెటీల ఫ్యాషన్‌ను అనుకరించేందుకు నేటి సమాజంలోని యువత ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అంతే కాదు పొలిటిషన్లను కూడా కొందరు ఫాలో అవుతుంటారు. ఇందు కోసం తమ హెయిర్‌ స్టైల్‌ను, షేవ్‌ను అందంగా కట్‌ చేయించు కుంటున్నారు. ఒకప్పుడు సెలబ్రెటీలకు మాత్రమే సొంతమైన ఈ నయా హేయిర్‌ స్టైల్‌ ఇప్పుడు వారినే ఆదర్శంగా తీసుకున్న యువతరమంతా తమను తాము అందంగా చూయించుకునేందుకు న్యూ హెయిర్‌ స్టైల్‌ వైపు మళ్లారు. తమ హెయిర్‌ను న్యూ స్టైల్లో కట్‌చేయించుకుని న్యూ లక్‌లో కనబడుతున్నారు. అయితే ఇలాంటి హెయిర్ కట్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో హెయిర్ కట్టింగ్ కొసం వచ్చిన వ్యక్తికి  అడిగినట్లుగా చేసిన బార్బర్ నవ్వును ఆపుకోలేక పోయాడు. మీరు కూడా ఆ వ్యక్తి హెయిర్ స్టైల్ చూసిన తర్వాత ..

సెలూన్‌కు వచ్చిన వ్యక్తి తనకు ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ లాగా కట్టింగ్ కావాలని కోరాడు. ఇది బార్బర్‌కు సవాలుగా మారింది. కానీ అతను ఆ వ్యక్తి జుట్టును కిమ్ జోంగ్ లాగానే మార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి సెలూన్‌లో కుర్చీపై కూర్చొని కనిపిస్తాడు. నియంత కిమ్ జోంగ్ ఉన్ లాగా అతను తన జుట్టు కత్తిరింపుతో నవ్వుతూ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. బార్బర్‌ని కూడా వీడియో క్లిప్‌లో కనిపిస్తాడు. ఈ సమయంలో ఇద్దరూ నవ్వుతుంటారు.

సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. కొందరు అచ్చు కిమ్‌లా ఉన్నావని అంటే మరొకరు కిమ్ భారత దేశం ఎప్పుడు వచ్చాడు అంటూ కామెంట్స్ జోడిస్తున్నారు. బార్బర్ తలుచుకుంటే మామూలు వ్యక్తిని సెలబ్రిటీ చేయగలడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి: Altcoins: ఆల్ట్‌కాయిన్‌లపై పెట్టుబడి పెడితే బిట్‌కాయన్‌ను మించిన లాభాలు.. ఈ ఏడాది 8000 శాతం రాబడి..

Zomato: ఈ నెల17 నుంచి నిత్యావసరాల సేవలు బంద్.. కీలక ప్రకటన చేసిన జొమాటో

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...