AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: చీ.. చీ ఇదేంటి.. టమోట మొక్కకు కాసిన కండోమ్.. అసలు విషయం ఇదీ

ఆ మహిళ తనకు జరిగిన ఓ వింత సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మహిళ తన ఇంటి బాల్కనీలో టమోటా మొక్కలు నాటింది. కానీ ఆ మొక్కకు ఓ రోజు టమోటలకు బదులు కండోమ్ కనిపించింది. పూర్తి స్టోరీ తెలుసుకుంది పదండి..

Viral Photo: చీ.. చీ ఇదేంటి.. టమోట మొక్కకు కాసిన కండోమ్.. అసలు విషయం ఇదీ
Tomato Plant
Ram Naramaneni
|

Updated on: May 14, 2023 | 6:16 PM

Share

మీరు అనేక రకాల హైబ్రిడ్ మొక్కల గురించి వినే ఉంటారు. పరిశోధకులు చాలా రీసెర్చ్ చేసి.. పలు పరీక్షలు అనంతరం ఈ మొక్కలను జనబాహుళ్యంలోకి తీసుకువస్తుంటారు. ఈ హైబ్రీడ్ మొక్కల నుంచి వచ్చే పండ్లు లేదా కూరగాయలు సాధారణ వాటికి చాలా భిన్నంగా ఉంటాయి. కొన్ని రకాల హైబ్రీడ్ కొబ్బరి చెట్లు ఎత్తు పెరగకుండానే విరగకాయడం మనం చూశాం. ఇక ఒక మామిడి చెట్టుకు.. విభిన్న రకాలైన మామిడి పండ్లు కాయడం కూడా మనం చూశాం. దిగుబడి పెంచేందుకు ఈ తరహా హైబ్రీడ్ విత్తనాలు, మొక్కలను శాస్త్రవేత్తలు ప్రొత్సహిస్తారు. కానీ మలేషియాలో ఓ మహిళ నాటిన టమోటా మొక్కకు టమోటాలకు బదులు కండోమ్‌ వేలాడుతూ కనిపించింది. మీకు ఆశ్చర్యంగా  అనిపిస్తుంది కదూ!. టమోటా మొక్కకు ఏమీ ఆ కండోమ్ కాయలేదు లెండీ. దాని వెనుక ఓ స్టోరీ ఉంది.. అది తెలుసుకుందాం పదండి.

సదరు మహిళ ఇంటిపైన నివశిస్తున్న ఓ వ్యక్తి కండోమ్‌ను ఉపయోగించి.. అనంతరం దాన్ని బాల్కనీ నుంచి కిందకి విసిరేశాడు. అది వెళ్లి కింద ఇంటి గార్డెన్‌లోని టమోటా మొక్కపై చిక్కుకుంది. దీంతో ఆ టమోటా మొక్కలను పెంచుతున్న మహిళ.. ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.

ఆ మహిళ చిత్రంతో పాటు ఘాటైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇలాంటి ఆకతాయి పని చేసిన తన ఇంటి పైన నివశించే వ్యక్తిని ఆమె సోషల్ మీడియా వేదికగా ఏకిపారేసింది. తన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటున్నారని.. వారు ఇలాంటివి చూస్తే.. ఎంతో అవమానకరంగా, ఇబ్బందికరంగా ఉంటుందని రాసుకొచ్చింది. ఉపయోగించిన కండోమ్‌లను ఎప్పుడూ విసిరేయకూడదని… ఏదో ఒక దానిలో చుట్టి డస్ట్‌బిన్‌లో వేయాలని తను సూచించింది. ఇలా ఇతరుల ఇళ్లపై, రోడ్లపై విసిరెయ్యడం అపరిశుభ్రమైన పని అని పేర్కొంది. చిత్రం వైరల్ అయిన తర్వాత, చాలా మంది ప్రజలు ఆ పొరుగింటిని వ్యక్తిని తిట్టిపోస్తున్నారు. బొత్తిగా బాధ్యతలేని వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
జిడ్డు మరకల నుంచి.. సింక్ బ్లాకేజ్ వరకు.. దీంతో అన్నీ క్లీన్!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
తాగి తాగి లివర్‌ తన్నేసిందా..? ఇప్పటికైనా బాగుచేసుకోండిలా..!
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
T20I World Cup: వామ్మో.. 16 ఏళ్లుగా టీమిండియాకు నిరాశేనా..?
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
మీకు కూతురు ఉందా.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు..
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
రామ్ చరణ్ నా క్లాస్‏మెట్.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ డైరెక్టర్.
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఇక నుంచి నేరుగా రైతుల అకౌంట్లోకి యూరియా సబ్సిడీ..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే అరుదైన ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు వినికిడి శక్తిని కోల్పోతారా?
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
డాక్టర్ కానీ డాక్టర్.. జ్వరం వచ్చిందని వెళితే ప్రాణాలే తీశాడు
ఇక ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు కుదరదు.. పిజ్జా, బర్గర్ లవర్స్‌కు
ఇక ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు కుదరదు.. పిజ్జా, బర్గర్ లవర్స్‌కు