Photo Puzzle: కేవలం 10 సెకన్లు! ఈ ఫోటోలో ‘3’ నెంబర్ ఎక్కడుందో కనిపెట్టగలరా? దిమ్మ తిరుగుద్ది..
హలో గయ్స్.. మరోసారి మీ ముందుకు వచ్చేశాం.. సరికొత్త ఫోటో పజిల్‌ను తీసుకొచ్చేశాం.
హలో గయ్స్.. మరోసారి మీ ముందుకు వచ్చేశాం.. సరికొత్త ఫోటో పజిల్‌ను తీసుకొచ్చేశాం. ఇది భలే గమ్మతైన పజిల్.. మీ మెదడును తికమక పెట్టేస్తుంది.. కానీ సాల్వ్ చేయడం మాత్రం చాలా ఈజీ. మరి లేట్ ఎందుకు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పట్టేద్దాం పదండి.. ఇది కచ్చితంగా మీలో చురుకుదనాన్ని పెంచడంతో పాటు ఐ పవర్‌ను మరింతగా షార్ప్ చేస్తుంది.
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? ఏం కనిపిస్తోంది.? ఏ సిరీస్ ఆఫ్ ‘8’s అని ఠక్కున అంటారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. అందులో రెండు ‘3’ నెంబర్స్ కూడా ఉన్నాయ్. వాటిని కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. ఇది మీ ముందున్న టాస్క్. ట్రై చేయండి. ఫోటోను తీక్షణంగా చూసి సమాధానాన్ని కనిపెట్టండి. మేధావులైతే క్షణాల్లో కనిపెట్టేస్తారు.. ఫస్ట్ అటెంప్ట్‌లో ఆన్సర్ గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ట్వీట్ చూడండి.
here is the answer pic.twitter.com/5csrRvwE62
— telugufunworld (@telugufunworld) February 15, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..