AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హృదయాన్ని కదిలించే వీడియో.. ఈ చిన్నారి చేసిన పనికి చేతులెత్తి నమస్కరిస్తున్న నెటిజన్లు..

పశుపక్షాదులు చలి వణకాల్సిందే, వానకు తడవాల్సిందే.. ఎండకు ఎండాల్సిందే. అయితే కొంతమంది జంతు ప్రేమికులు వాటికి గూడు కలిపిస్తూ..

Viral Video: హృదయాన్ని కదిలించే వీడియో.. ఈ చిన్నారి చేసిన పనికి చేతులెత్తి నమస్కరిస్తున్న నెటిజన్లు..
Viral
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2022 | 5:22 PM

Share

శీతాకాలం వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుంటున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. చాలా చోట్ల చలికి ఇళ్లలోనుంచి బయటకు కూడా రావడం లేదు కొంతమంది. మనుషులైతే ఇళ్లలో తలుపులేసుకొని ఉంటారు కానీ పశుపక్షాదులు. అవి చలి వణకాల్సిందే, వానకు తడవాల్సిందే.. ఎండకు ఎండాల్సిందే. అయితే కొంతమంది జంతు ప్రేమికులు వాటికి గూడు కలిపిస్తూ.. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో కూడా అలాంటిదే.. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఈ చిన్న పిల్లవాడు చలిమంట ముందు కూర్చున్నాడు. మేక పిల్లను తన ఒడిలో పెట్టుకుని ఉన్నాడు. తాను చలికాచుకుంటూ ఆ మేకపిల్లను కూడా  తన చేతులతో ఆ వేడిని అందిస్తున్నాడు. ఈ వీడియోను 15,000 మందికి పైగా చూశారు. ఈ వీడియో చూస్తుంటే మనసుకు హాయిగా నిపిస్తుంది. ఎంతో అంకితభావంతో, ప్రేమతో, శ్రద్ధతో ఈ చిన్నారి తన మేకపిల్లను చూసుకుంటున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఆ వెచ్చదనానికి మేకపిల్ల కూడా అతని ఒడిలో హాయిగా పడుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!