Viral Video: ఈ చిన్నారి ముఖంలో వెలుగులకు కారణమేమిటో తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..

చిన్న పిల్లలంటే అందిరికీ ఇష్టమే. వారు చేసే అల్లరి చిల్లర పనులు బాగా నవ్విస్తాయి. ఈ రోజుల్లో పిల్లల గురించి చాలా ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న పిల్లలు చేసే

Viral Video: ఈ చిన్నారి ముఖంలో వెలుగులకు కారణమేమిటో తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..
Kid Viral Video
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 07, 2022 | 3:45 PM

చిన్న పిల్లలంటే అందిరికీ ఇష్టమే. వారు చేసే అల్లరి చిల్లర పనులు బాగా నవ్విస్తాయి. ఈ రోజుల్లో పిల్లలకు సంబంధించిన చాలా ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న పిల్లలు చేసే పనులును చూసి సరదాగా నవ్వుకుంటూ ఉంటాం మనం కూడా. ఇంకా ఈ వీడియోలను చూడడానికి నెటిజన్లు కూడా చాలా ఇష్టపడతారు. చాలా మంది అయితే వారు చూడడమే కాక వారి స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.  ఇక ఈ వీడియోను చూసి అందరూ నవ్వేసుకుంటున్నారు కూడా. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి ఓపెన్ ఫ్రిజ్ దాని దగ్గర నిలబడుతుంది. అందులో ఉన్న మద్యం బాటిల్ చూసి చాలా సంతోషిస్తుంది ఆ చిన్నారి.

అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంత చిన్న వయసులోనే ఆ చిన్నారికి మద్యం బాటిల్ గురించి ఎలా తెలిసిందా అనేదే. ‘ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం’ అని అందరికీ తెలుసు. దానిని త్రాగకూడదు. అయితే ఈ వీడియో విదేశాలకు చెందినదిగా తెలుస్తోంది. అయినా ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా తెలివిమీరిపోయారు. అందుకే వారికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇంకా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియో @Gulzar_sahab అనే ట్విట్టర్‌ ఖాతాదారు తన ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో మీ కోసం..

ఇంకా ఈ వీడియో క్యాప్షన్‌లో ‘‘మద్యం కనపడగానే ముఖంలో మెరుపు వచ్చేసింది’’ అని రాసి ఉంది. కేవలం 24 సెకన్లే ఉన్న ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది వీక్షించారు. ఇంకా నెటిజన్లు ఈ వీడియోను లైక్ చేయడమే కాక తమ తమ అభిప్రాయలను కామెంట్ చేస్తున్నారు. యూజర్లు చేస్తున్న కామెంట్లను చూసి కూడా నవ్వుకోవలసిందే. ఓ యూజర్ ‘బిడ్డకు కూడా తండ్రి బుద్దులే ఉన్నాయ’ని రాస్తే,  ‘ఈరోజులు ఇలా తయారయ్యాయ’ని మరో యూజర్ రాశారు. మొత్తం మీద నెటిజన్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు ఇంకా వారి సన్నిహితులకు కూడా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..