AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జింక కోసం చిరుత, హైనాల యుద్ధం.. ఇంతలో మొసలి ఎంట్రీ.. ఆఖర్లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్.!

ఆహార వేటలో భాగంగా జంతువుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ ఒక జంతువుకు చెందాల్సిన ఆహారాన్ని.. మరో జంతువు ఎగరేసుకుని పోవడం మనం చూస్తూనే ఉంటాం. అడవిలో ఇలాంటి యుద్దాలు సర్వసాధారణం. ఇక తాజాగా ఈ కోవలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral: జింక కోసం చిరుత, హైనాల యుద్ధం.. ఇంతలో మొసలి ఎంట్రీ.. ఆఖర్లో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్.!
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 01, 2024 | 10:47 AM

Share

ఆహార వేటలో భాగంగా జంతువుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ ఒక జంతువుకు చెందాల్సిన ఆహారాన్ని.. మరో జంతువు ఎగరేసుకుని పోవడం మనం చూస్తూనే ఉంటాం. అడవిలో ఇలాంటి యుద్దాలు సర్వసాధారణం. ఇక తాజాగా ఈ కోవలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జింకను వేటాడటానికి అటు చిరుతపులి, ఇటు హైనా పోటాపోటీగా యుద్ధం చేసుకోగా.. ఇంతలో రెండు మొసళ్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇక చివరికి ఏం జరిగిందో చూస్తే.. మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ సరస్సుకు దగ్గరలో జింకను వేటాడి.. దాన్ని కళేబరాన్ని తినేందుకు చిరుతపులి ఇంచక్కా సేద తీరుతోంది. ఈలోగా అటుగా వచ్చిన హైనా.. అది గమనించి.. చిరుత నోటికాడ ఉన్న ఆహారాన్ని లాక్కుని పోతుంది. చిరుతేమో ఎందుకులే మనకొచ్చిన రభస అని.. హైనా నుంచి దూరంగా వెళ్లిపోయి.. చూస్తూ ఉండిపోయింది. ఇక ఇంతలో ఎక్కడ నుంచి వచ్చాయో ఏమో.. రెండు మొసళ్లు ఒడ్డుకు వచ్చి.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ రెండింటి ఆగమనాన్ని గమనించిన చిరుత.. ‘నాకెందుకు వచ్చింది ఈ గొడవ అని పక్కకు తప్పుకుంది’. ఇక మొసళ్లు రెండు హైనా దగ్గరకు చేరుకొని.. జింక కళేబరాన్ని తమ నోటికి లాక్కున్నాయి. చివరికి చిరుత, హైనాలకు.. మొసలితో పోటీపడలేక.. ఓడిపోయాయి. ఆఖర్లో రెండు మొసళ్లు.. ఆ జింక కళేబరాన్ని నోట కరుచుకుని సరస్సులోకి తీసుకెళ్ళిపోయాయి. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నాయి.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
కేవలం రూ.200తో రూ.10లక్షలు.. మిమ్మల్ని లక్షాధికారిని చేసే..
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. కోహ్లీ రియాక్షన్ ఏంటంటే?
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..
అల్లరి నరేశ్ ఇంట తీవ్ర విషాదం..