AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వార్నీ.. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా, చిన్న చిన్న పనులకే లక్షల్లో జీతం..!

ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం చేయాలని కోరుకోవడం సహజం. చేసే పనికి ఎక్కువ డబ్బు వస్తుందని మంచి జాబ్ చేయాలనుకుంటారు. అయితే, పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా రోజురోజుకూ ఉద్యోగాల రేటు తగ్గిపోతోంది. దీంతో చాలామంది తమకు నచ్చిన పనులుచేసుకుంటూ ఎంతోకొంత సంపాదిస్తున్నారు.

Viral News: వార్నీ.. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా, చిన్న చిన్న పనులకే లక్షల్లో జీతం..!
Jobs
Balu Jajala
|

Updated on: Apr 14, 2024 | 9:34 AM

Share

ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం చేయాలని కోరుకోవడం సహజం. చేసే పనికి ఎక్కువ డబ్బు వస్తుందని మంచి జాబ్ చేయాలనుకుంటారు. అయితే, పెరుగుతున్న నిరుద్యోగం కారణంగా రోజురోజుకూ ఉద్యోగాల రేటు తగ్గిపోతోంది. దీంతో చాలామంది తమకు నచ్చిన పనులుచేసుకుంటూ ఎంతోకొంత సంపాదిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో కొద్దిసాటి సమయం కేటాయిస్తే చాలు లెక్కకుమించి సంపాదించవచ్చు. కానీ ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో మీరు తక్కువ సమయాన్ని వెచ్చించడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు.

సంవత్సరానికి యాభై నుండి అరవై లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. అయితే ఈ రోజుల్లో చాలామంది పెట్స్ ను పెంచుకోవడం కామన్ గా మారింది. ఇంట్లో ఏదైనా పెట్ ఉండాలనే ఆలోస్తుండటంతో పెంపుడు జంతువులను పెంచుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆకర్షణీయమైన జీతాలు ఇస్తున్నాయి కొన్ని పెట్ కంపెనీలు. అయితే ఈ జాబ్ లో ఏం చేయాలో తెలుసా కేవలం.. వండిన ఫుడ్ ను రుచిచేసి బాగుందా లేదా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు… పెంపుడు జంతువులకు పోషక విలువలను ఏవిధంగా ఉన్నాయి? ఎలాంటి ఫుడ్ అందిస్తే బాగుంటుంది? అనే సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. మొదట మీరు ఆహారాన్ని వాసన చూడవలసి ఉంటుంది. దీంతో పెట్ యజమానులు మంచి ఫుడ్  సౌకర్యవంతంగా కొనుగోలు చేయడానికి వీలు ఉంటుంది. అయితే ఈ జాబ్ ఈజీ అయినప్పటికీ ఒక్కొసారి కష్టంగానూ ఉంటుంది.

జంతువులు అంత త్వరగా ఆహారం తీసుకోలేవు. కానీ ట్రై చేసి తినిపించడానికి టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి చిరాకును తెప్పిస్తాయి. కానీ లక్షల్లోజీతం పొందొచ్చు. హౌ స్టఫ్ వర్క్ అండ్ ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. మీరు కూడా ఈ ఉద్యోగం చేయాలనుకుంటే వంటకాలను తయారు చేయడంలో మాస్టర్స్ అయి ఉంటే చాలు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పెట్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ లక్షల్లో జీతం ఇవ్వకున్నా వేలల్లో మాత్రం జీతాలు ఆఫర్ చేస్తున్నాయి.

Follow Us
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?
కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?
8 వేల కేజీల స్వీట్లు, పండ్లతో భీమవరం ఆలయంలో భారీ వేడుక!
8 వేల కేజీల స్వీట్లు, పండ్లతో భీమవరం ఆలయంలో భారీ వేడుక!