Viral Video: ఇంత కరువులో ఉన్నావేంట్రా నువ్వు.! శోభనం వరకు కూడా ఆగలేకపోయావా.?

వధూవరుల జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైనది. భాజా భజంత్రీల చప్పుళ్లు, బంధుమిత్రుల హడావుడి, పురోహితుడి వేదమంత్రాలు, స్నేహితుల అల్లరి.. ఇలా పెళ్లిలో అన్ని కనిపిస్తాయి. ఈ పెళ్లి వేడుక.. తమ జీవితంలో గుర్తిండిపోయేలా ఏదొకటి కొత్తగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ వివరాలు..

Viral Video: ఇంత కరువులో ఉన్నావేంట్రా నువ్వు.! శోభనం వరకు కూడా ఆగలేకపోయావా.?
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 23, 2024 | 6:17 PM

వధూవరుల జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైనది. భాజా భజంత్రీల చప్పుళ్లు, బంధుమిత్రుల హడావుడి, పురోహితుడి వేదమంత్రాలు, స్నేహితుల అల్లరి.. ఇలా పెళ్లిలో అన్ని కనిపిస్తాయి. ఈ పెళ్లి వేడుక.. తమ జీవితంలో గుర్తిండిపోయేలా ఏదొకటి కొత్తగా ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ మాత్రం వరుడు కొంచెం కక్కుర్తిపడ్డాడు. కరువు ఎక్కువై.. సోయిలేకుండా వరుడు ముందే పాడుపని చేసేశాడు.

వైరల్ వీడియో ప్రకారం.. వరమాల తర్వాత వధూవరులు సోఫాపై కూర్చున్నట్టు మీరు చూడవచ్చు. ఈలోపు ఫోటో సెషన్ కోసం ఓ యువతి అక్కడికి వచ్చింది. వరుడితో సెల్ఫీ దిగుతోంది. తన పక్కనే వధువు ఉందన్న సోయి లేకుండా.. ఆ వరుడు సదరు యువతిని అంటిపెట్టుకుని మరీ సెల్ఫీలు దిగుతున్నాడు. ఎంత కరువులో ఉన్నాడో.. మనోడు ఆ యువతిని ముద్దు పెట్టుకోబోయాడు. ఇదంతా చూసిన వధువు కోపంతో వరుడి చెంప చెల్లుమనిపిస్తుంది. కాగా, ఈ వీడియోను ఓ ఇన్‌స్టా యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!