Viral Video: సరదాగా స్విమ్మింగ్ చేయాలనుకున్న అమ్మాయిలు.. చిన్న పొరపాటుతో ఊహించని షాక్.. వీడియో వైరల్

వైరల్‌ అవుతున్న వీడియోలో స్విమ్మింగ్ పూల్ స్లైడ్‌ని ఓ మహిళ ఆస్వాదిస్తోంది. ఇంతలోనే ఆ మహిళ..తన ఇద్దరు స్నేహితురాళ్లను కూడా భయపెట్టేంత తప్పు చేసింది. అసలే అమ్మాయిలు..

Viral Video: సరదాగా స్విమ్మింగ్ చేయాలనుకున్న అమ్మాయిలు.. చిన్న పొరపాటుతో ఊహించని షాక్.. వీడియో వైరల్
Girls Fight
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 22, 2022 | 9:46 AM

Viral Video: వేసవి కాలంలో ప్రజలు ఎక్కువగా స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్‌ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఈ సమయంలో వారంతా నవ్వులు, కేరింతలు కొడుతూ సరదాగా గడిపేస్తుంటారు. సోషల్ మీడియా కూడా అలాంటి వీడియోలతో నిండి ఉంది. ఇక్కడ కొందరు మహిళలు స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడిపారు. పొట్టచెక్కలయ్యేలా నవ్వుతెప్పించే ఘటనలు చేస్తుంటారు కొందరు. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో సరదాగా గడుపుతున్న అమ్మాయిలకు సంబంధించిన వీడియో ఇది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

వైరల్‌ అవుతున్న వీడియోలో స్విమ్మింగ్ పూల్ స్లైడ్‌ని ఓ మహిళ ఆస్వాదిస్తోంది. ఇంతలోనే ఆ మహిళ..తన ఇద్దరు స్నేహితురాళ్లను కూడా భయపెట్టేంత తప్పు చేసింది. అసలే అమ్మాయిలు.. పూల్ స్లైడ్ మీద హ్యాపీగా జారుతున్నారు. అయితే ఇద్దరు అమ్మాయిలు మార్గమధ్యలో ఇరుక్కుపోయారు. ఈక్రమంలోనే మూడో అమ్మాయి పూల్ స్లైడ్‌పై జారడానికి వచ్చింది. ఆమె కిందికి జారుతూ వస్తుండగా దారిలో పూల్ స్లైడ్‌పై ఇరుక్కున్న అమ్మాయిలను ఢీకొట్టింది. దాంతో ముగ్గురు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.పై నుంచి జారుతూ వస్తున్న మహిళ..వారిని ఢీకొనడానికి ముందు ఆమె స్నేహితులిద్దరూ భయపడిపోయారు. ఆ సీన్‌ మనం వీడియోలో చూడొచ్చు. . ఇద్దరూ తమను తాము రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ మొత్తం వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోని పంజాబీ_ఇండస్ట్రీ పేజీలో అప్‌లోడ్ చేయబడింది. దీనిని ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు వేల సంఖ్యలో లైక్‌లు, వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?