Viral Photo: మీ కంటికి పరీక్ష.. ఈ ఫోటోలో పక్షి ఉందా.? 10 సెకన్లలో గుర్తిస్తే మీరు తోపు అంతే!
ప్రతీ వ్యక్తి ఎంపికలు విభిన్నంగా ఉంటాయి. కానీ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల విషయంలో అయితే.. అందరి ఎంపిక ఒకటే..
ప్రతీ వ్యక్తి ఎంపికలు విభిన్నంగా ఉంటాయి. కానీ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల విషయంలో అయితే.. అందరి ఎంపిక ఒకటే.. ప్రతీ ఒక్కరికీ అవి అంటే ఇష్టమే. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మేధస్సును పరీక్షిస్తే.. మరికొన్ని వ్యక్తిత్వ లక్షణాలను పరీక్షించడానికి రూపొందించబడతాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని ఇప్పుడు చూసేద్దాం.
ఈ పజిల్ మిమ్మల్ని తికమిక పెడుతుంది. కచ్చితంగా సాల్వ్ చేయడం కష్టం అని చెప్పొచ్చు. పైన పేర్కొన్న ఫోటోలో మీకేం కనిపిస్తోంది.! ఠక్కున అందరూ జిరాఫీ అని చెప్పేస్తారు. మీరు చూస్తున్నది కరెక్టే.. కానీ అక్కడ ఓ పక్షి కూడా ఉంది. దాన్ని మీరు కేవలం 10 సెకన్లలో కనిపెడితే.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే.. మీరు తోపు అంతే! మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. ఒకవేళ ఎంత వెతికినా పక్షి దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
here is the answer pic.twitter.com/xyeBoH9H3x
— telugufunworld (@telugufunworld) September 6, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..