Ghost Video: పార్క్‌లో ప్రజల్ని పరిగెత్తించిన దెయ్యం..! జిమ్‌ చేస్తూ ఖాకీలకే ఝలక్‌.. వీడియో చూస్తే భయపడతారు..!!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంత మంది పోలీసులు ఓ పార్కులో నిలబడి ఉన్నారు. వారికి సమీపంలోనే ఆ పార్కులో వ్యాయామ యంత్రం ఒకటి అమర్చబడి ఉంది. అయితే, దానిపై ఎవరూ కూర్చోవడం, గానీ, నిలబడి గానీ ఎవరూ లేరు..అయినప్పటికీ ఆ యంత్రం తనంతట తానే నడుస్తోంది. మనుషులేవరో దానిపై ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనిపై పోలీసులు కూడా తమలో తామే చర్చించుకోవటం కనిపిస్తుంది. వీడియో చూస్తుండగానే..

Ghost Video: పార్క్‌లో ప్రజల్ని పరిగెత్తించిన దెయ్యం..! జిమ్‌ చేస్తూ ఖాకీలకే ఝలక్‌.. వీడియో చూస్తే భయపడతారు..!!
Ghost
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 05, 2024 | 12:19 PM

దెయ్యాలు ఉన్నాయా లేదా అనే దానిపై ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. దెయ్యాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అలాంటివి ఏది లేదని మరికొందరు వాదిస్తుంటారు. ప్రజలు తమ సొంత అనుభవాలను బట్టి వాదనలు చేస్తూనే ఉంటారు. కానీ, కొన్నిసార్లు మీరు ఏదో అసాధారణంగా భావిస్తే.. ప్రజల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. వాటిని నమ్మడానికి దెయ్యాలను చూడాల్సిన అవసరం లేదు. వారిలో నిండివున్న భావన మాత్రమే సరిపోతుంది. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే. అందులో పార్కులో దెయ్యం కనిపించింది. దెయ్యం ఏ రూపం అన్నది కనిపించదు.. కానీ, దాని ఉనికిని అనుభూతి చెందుతున్నారు స్థానికులు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంత మంది పోలీసులు ఓ పార్కులో నిలబడి ఉన్నారు. వారికి సమీపంలోనే ఆ పార్కులో వ్యాయామ యంత్రం ఒకటి అమర్చబడి ఉంది. అయితే, దానిపై ఎవరూ కూర్చోవడం, గానీ, నిలబడి గానీ ఎవరూ లేరు..అయినప్పటికీ ఆ యంత్రం తనంతట తానే నడుస్తోంది. మనుషులేవరో దానిపై ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనిపై పోలీసులు కూడా తమలో తామే చర్చించుకోవటం కనిపిస్తుంది. వీడియో చూస్తుంటే ఆ మెషీన్‌పై దెయ్యం కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఈ దెయ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో @desimojito Naan ఖాతా నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్‌ చేయబడింది. ఇది ఇప్పటివరకు 13 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. ఈ వీడియోపై పలువురి నుంచి కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణలో ఏం తేలిందని అడుగుతున్నారు. ఇలా చాలా మంది నెటిజన్లు చాలా రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు