AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: వీడండీ అసలైన జాతిరత్నం.. ఉపమాలంకారం గురించి రాయమంటే.. టీచర్‌కి పిచ్చెక్కించాడు

తాజాగా ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్‌ రాసిన ఆన్సర్ షీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది చూస్తే వీడసలు మామూలోడు కాదురా బాబూ అనుకుంటారు. ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నకు సదరు విద్యార్థి ఇచ్చిన సమాధానం చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

Viral: వీడండీ అసలైన జాతిరత్నం.. ఉపమాలంకారం గురించి రాయమంటే.. టీచర్‌కి పిచ్చెక్కించాడు
Funny Post
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2022 | 6:14 PM

Share

Trending: నెట్టింట ఫన్ కంటెంట్‌కు కొదవ ఉండదు. రోజు రకరకాల వీడియోలు ఫోస్టులు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో మీమ్స్ కూడా విపరీతంగా సర్కులేట్ అవుతున్నారు. ఈ మీమ్ పేజీలకు ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. నెటిజన్ల నుంచి ఓ రేంజ్‌ రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ క్రమంలోనే మీమ్ క్రియేటర్స్ రోజురోజుకు క్రియేటివిటీ పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ కొందరు లిమిట్స్ కూడా క్రాస్ చేస్తున్నారు. కొంచెం ఎబ్బెట్టుగా ఉండేలా.. కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మెజార్టీ మీమ్ క్రియేటర్స్ మాత్రం హద్దుల్లో ఉంటూనే ఫన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక కొన్ని పోస్టులు కూడా మీమ్స్ మాదిరిగానే వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ పరీక్షల్లో ప్రశ్నలకు తమకు ఆన్సర్స్ రానప్పుడు రాసే ఫన్నీ ఆన్సర్స్ తెగ ఆకట్టుకుంటాయి. అలాంటి ఫోస్ట్ ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఉపమాలంకారం గురించి రాయమంటే.. ఓ స్టూడెంట్ ఉప్మా(Upma) ఎలా తయారు చేయాలో రాశాడు. ఉప్మా తయారుచేయడానికి ఏమేం కావాలో అన్నీ సవిరంగా రాసుకొచ్చాడు. తయారు చేసే పద్దతిని కూడా చక్కగా వివరించాడు.  అతని ఆన్సర్‌‌కి టీచర్ మార్కులు వేయకపోయినా.. నెటిజన్లు మాత్రం కామెంట్లతో హెరెత్తించారు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ పంచ్‌లు పేలుస్తున్నారు. ‘అతను ఫ్యూచర్‌లో మంచి చెఫ్ అవుతాడు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.’ఆ టీచర్ మార్కులు వేయాల్సింది.. ఆమెకు ఉప్మా చేయడం నేర్పించాడు’ అని మరో యూజర్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు. ‘అతని తెలుగుకి తెగులు పట్టింది’ అని మరొకరు రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..