నదిలో తేలుతున్న ఐదంతస్తుల భవనం… అసలు నిజం?

| Edited By: Pardhasaradhi Peri

Jul 31, 2019 | 3:33 PM

ఓ భారీ భవనం నదిలో తేలుతూ ఓడను తలపిస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకెళితే… ఐదు అంతస్తుల భవనం నదిపై తేలుతూ ప్రవహించడం నిజంగానే వండర్. వాస్తవానికి అది సాధారణ భవనం కాదు. ఫ్లోటింగ్ రెస్టారెంట్. చైనాలోని చాంగ్కింగ్ ప్రాంతంలో గల యాంగ్జీ నదీ తీరంలో ఉన్న ఆ రెస్టారెంట్‌ను తొలగించడంలో భాగంగా అధికారులు అలా తీసుకెళ్లారు. ఈ వీడియోను 2018, నవంబరులో తీసినట్లు […]

నదిలో తేలుతున్న ఐదంతస్తుల భవనం... అసలు నిజం?
Follow us on

ఓ భారీ భవనం నదిలో తేలుతూ ఓడను తలపిస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకెళితే… ఐదు అంతస్తుల భవనం నదిపై తేలుతూ ప్రవహించడం నిజంగానే వండర్. వాస్తవానికి అది సాధారణ భవనం కాదు. ఫ్లోటింగ్ రెస్టారెంట్. చైనాలోని చాంగ్కింగ్ ప్రాంతంలో గల యాంగ్జీ నదీ తీరంలో ఉన్న ఆ రెస్టారెంట్‌ను తొలగించడంలో భాగంగా అధికారులు అలా తీసుకెళ్లారు. ఈ వీడియోను 2018, నవంబరులో తీసినట్లు మాస్సిమో అనే ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు. వీడియోను పరిశీలనగా చూస్తే ఆ రెస్టారెంటును తోసుకెళ్తున్న బోట్లు కనిపిస్తాయి. ఈ వీడియో చూసి కొందరు సరదాగా స్పందిస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారో కింది ట్వీట్లలో చూడండి.