
సినిమాలు, పంచ్ డైలాగుల ప్రభావం జనాలపై ఏ రేంజ్‌లో ఉందో.. ఫోటో పజిల్స్ ప్రభావమూ నెటిజన్లపై అదే రీతిలో ఉందని చెప్పాలి. వీటిని ఏజ్‌తో పని లేకుండా అందరూ ఓ పట్టు పట్టేస్తారు. సాధారణంగా ఫ్రీ టైంను పాస్ చేసేందుకు నెట్టింట కావల్సినంత ఫన్ కంటెంట్ ఎక్కువగానే అందుబాటులో ఉంది. వాటిల్లో ఈ ఫోటో పజిల్స్ ఒకటి. ఇప్పుడివే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. మెదడుకు కూసింత మేత వేయడంతో పాటు.. మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఈ ఫోటో పజిల్స్. అయితే ఇలాంటి ఫోటో పజిల్స్ అంత ఈజీ కాదండోయ్.. చాలా టఫ్. కానీ అందులోని రహస్యాన్ని కనిపెడితే మాత్రం మీకు కిక్కే కిక్కు.
తాజాగా ఇంటర్నెట్‌లో ఓ ఫోటో పజిల్ తెగ ట్రెండ్ అవుతోంది. మీరు పైన పేర్కొన్న ఫోటోను చూశారంటే..? అందులో ‘DAET’ అనే పదం కనిపిస్తుంది. అయితే అక్కడున్నది ఆ వర్డ్ ఒక్కటే కాదు.. ‘DATE’ అనే పదం కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. మీకున్న టైం కేవలం 10 సెకన్లు మాత్రమే.. ఠక్కున గుర్తించి మేధావులు అనిపించుకోండి. ఒకవేళ ఎంత వెతికినా దొరక్కపోతే.. మీకు ఓ క్లూ ఇస్తాం.. ఫోటోలో కుడిచేతి వైపు లుక్కేయండి.. ఈజీగా గుర్తించవచ్చు. లేట్ ఎందుకు లెట్స్ ట్రై థెన్..
here is the answer pic.twitter.com/Gf2afc428r
— telugufunworld (@telugufunworld) February 25, 2023