AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ఇంకెన్ని దారుణాలు చూడాల్రా బాబూ.. పానీపూరి ఐస్ క్రీమ్ తో పేరుతో కుంభీపాకం చేసేస్తున్నారుగా..

మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎన్నో రకాల ఫుడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇడ్లీ, దోస, రైస్, కర్రీస్, ఫ్రైస్.. వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, స్వీట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిలో...

Trending Video: ఇంకెన్ని దారుణాలు చూడాల్రా బాబూ.. పానీపూరి ఐస్ క్రీమ్ తో పేరుతో కుంభీపాకం చేసేస్తున్నారుగా..
Pani Puri Ice Creame
Ganesh Mudavath
|

Updated on: Feb 25, 2023 | 9:38 AM

Share

మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎన్నో రకాల ఫుడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇడ్లీ, దోస, రైస్, కర్రీస్, ఫ్రైస్.. వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, స్వీట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిలో చాలా మంది ఇష్టంగా తినే పదార్థాల్లో పానీ పూరి ఒకటి. వీధి చివర ఉండే పానీపూరీ బండి వద్ద రద్దీ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే… ఏ వంటకాన్నైనా సరే.. ఒకే పద్ధతిలో చేయాలి. కానీ కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు. గులాబ్ జామ్ పరోటా, క్యాడ్బరీ ఎగ్ ఆమ్లెట్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కుకింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పానీపూరి.. పేరు చెప్పగానే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ నోరూరుతుంది. పూరీలో దాల్, నీరు నింపి ఇవ్వగానే నోట్లో వేసుకుని గుటుక్కుమనిపిస్తుంటారు. ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. పానీపూరి తయారు చేయడాన్ని చూడవచ్చు. కానీ వాటిలో పానీ నింపకుండా ఐస్ క్రీమ్ నింపి ఇస్తున్నారు. వెనిలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను పూరీలో యాడ్ చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. పానీపూరికి మంచి రుచి అందించేందుకు గానూ.. సిరప్ కూడా యాడ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఫేస్‌బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను 26 వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన వారంతా షాపు యజమానిపై పైర్ అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని మండిపడుతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..