Optical Illusion: బిజీ లైఫ్ లో చాలా మంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. పని ఒత్తిడి లేదా రకరకాల కారణాల వల్ల ఇబందులు పడుతున్నారు. అయితే ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడటానికి.. తమ మెదడును మరింత పదును పెట్టడానికి సోషల్ మీడియాను వాడేస్తున్నారు కొందరు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలను ఎంచుకుంటున్నారు. ఇలాంటి పజిల్స్ ను సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తాజాగా వైరల్ అవుతోన్న ఫోటోలు రకరాల జంతువులు దాగి ఉన్నాయి. అవేంటో కనిపిఎత్తడం కష్టమే సుమీ…పచ్చని ప్రకుతి మధ్య లో దాగిఉన్న జంతువులను కనిపెట్టడం అంత కష్టమేమి కాదు అనుకుంటా కానీ ఎన్ని ఉన్నాయో కనిపెట్టడమే కష్టం.. మీరు కనిపెట్టగలరేమో ట్రై చేయండి చూద్దాం.. ఈ ఫొటోలో ఒక ఏనుగు, ఒక పులి, గొరిల్లా, గబ్బిలం, గుడ్లగూబ ఇంకొన్ని జంతువులు కూడా ఉన్నాయి కనిపెట్టండి